న్యూస్ రౌండప్ టాప్ 20 

1.9 న అల్ప పీడనం ఏపీ, తెలంగాణలకు వర్షాలు

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

ఏపీ, తెలంగాణలకు భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ నెల 9 న మరో అల్ప పీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

2.టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వాహనాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తాన్ బజార్ మండలం కొదురుపాక గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు.వివిధ సమస్యలపై ఎమ్మెల్యే ను నిలదీశారు. 

3.పెట్రోల్ డీజిల్ ధరల పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు ప్రకటించడంతో   తెలంగాణ లో పెట్రోల్ ,డీజిల్ ధరల పై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. 

4.ఆర్టిసి ఎండి ఆకస్మిక తనిఖీలు

  తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈరోజు నల్గొండ ఆర్టీసీ డిపో లో తనిఖీలు నిర్వహించారు.అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

5.రేపు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  ఏపీ వ్యాప్తంగా రేపు బిజెపి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. 

6.ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అన్నదాన సత్రాలు దేవాదాయ చట్టం పరిధి నుంచి నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. 

7.రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కౌంటర్

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఆమెను దెయ్యం అన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. 

8.నేనేంటో చూపిస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  రేపటి నుంచి తానంటే ఏంటో చూపిస్తాను అని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

9.మహా పాదయాత్ర కు సోమవారం సెలవు

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  అమరావతీ ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు సోమవారం సెలవు ప్రకటించారు. 

10.ఏపీ ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు

   కేంద్రం , వివిధ రాష్ట్రాలు పెట్రోల్ , డీజిల్ రేట్లు తగ్గించినా, ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 

11.కృష్ణ ఎల్లాకు విశిష్ట పురస్కారం

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  భారత్ బయోటెక్ ఎండి కృష్ణ ఎల్లాకి రామినేని పౌండేషన్  పురస్కారం ప్రకటించింది. 

12.ఈ నెల 9 న టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

  ఈ నెల 9 వ తేదీన టీడీపీ ఏపీలోని వివిధ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలియజేయనుంది. 

13.టీడీపీ అభ్యర్ధుల నామినేషన్ తిరస్కరణ

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  చిత్తూరు జిల్లాలోని బంగరుపాల్యం, కలకడ జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్దులు వేసిన నామినేషన్ లు తిరస్కరణకు గురయ్యాయి. 

14.విశాఖను రాజధానిగా గుర్తించిన నేవీ

  విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఇండియన్ నేవీ గుర్తించింది. 

15.కోడెల శివరామ్ హౌస్ అరెస్ట్

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుమారుడు కోడెల శివరాం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

16.తిరుమల సమాచారం

  తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 29, 586 మంది భక్తులు దర్శించుకున్నారు. 

17.ఏపీలో కరోనా

  గడిచిన 48 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 451కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.జగన్ పై హర్ష కుమార్ విమర్శలు

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శలు చేశారు.రాజధాని రైతులను జగన్ మోసం చేశారు.అంటూ కామెంట్స్ చేశారు. 

19.పునీత్ రాజ్ కుమార్ కు బసవ శ్రీ పురస్కారం

Telugu Ap Telangana, Mp Harsha Kumar, Rewanth Reddy, Gold, Top-Latest News - Tel

  ఇటీవల గుండెపోటుతో మరణించిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం బసవ శ్రీ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,100   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,200

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube