న్యూస్ రౌండప్ టాప్ 20

1.వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం కేసు

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.తదుపరి విచారణను అక్టోబర్ 21 వాయిదా వేశారు. 

2.బండి సంజయ్ పాదయాత్ర

   తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్  చేపట్టిన పాదయాత్ర రాజన్న సిరిసిల్ల లోకి ఈ రోజు ప్రవేశించింది . 

3.దశలవారీగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  గ్రేటర్ హైదరాబాద్ లో దశలవారీగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ను లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. 

4.జూనియర్ లైన్ మెన్ ల ఎంపికకు 4 పరీక్ష

  తెలంగాణలో జూనియర్ లైన్ మెన్ పోస్టులు భర్తీకి అక్టోబర్ 4వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు 220 కేవీ టవర్లు ఎక్కే పరీక్షతోపాటు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 

5.మరో రెండు రోజులపాటు వర్షాలు

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం కురిసిన వర్షంతో జూబ్లీహిల్స్ , యూసఫ్ గూడా, అమీర్ పేట, పంజాగుట్ట , ఖైరతాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. 

6.పెద్ద పులి సంచారం

  తెలంగాణలోని కొమురం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.బెజ్జూర్ మండలం గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. 

7.అక్టోబర్ 7 నుంచి దసరా ఉత్సవాలు

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 

8.ఎమ్మెల్యే ఆర్కే పై ఎమ్.ఎస్.రాజు విమర్శలు

  మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి పై టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు తీవ్ర విమర్శలు చేశారు.దుగ్గిరాల ఎంపిపి స్థానం కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే జగన్ మార్క్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

9.విజయవాడలో దసరా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం

   కలెక్టర్ నివాస్ అధ్యక్షతన విఎంసి కౌన్సిల్ హాల్ దసరా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అన్ని శాఖల అధికారుల నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలెక్టర్ నివాస్ వివరాలు సేకరించారు. 

10.అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో నాలుగు కిలోమీటర్ల పరిధిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 

11.మహేష్ తో శ్రీనువైట్ల మరోసారి

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  త్వరలోనే ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. 

12.బూస్టర్ డోస్ కు అమెరికా అనుమతి

  ఫైబర్ వాక్సిన్ బూస్టర్ డోస్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించింది. 

13.పెగాసస్ విచారణకు సుప్రీం కమిటీ

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్ తో ఫోన్ ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 

14.అమెరికా చేరుకున్న ప్రధాని

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు.వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. 

15.బెంగళూరు లో భారీ పేలుడు

  బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 

16.‘ఇంటర్ ‘ లో ప్రవేశ పరీక్ష రెండో జాబితా విడుదల

  మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లోని జూనియర్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఫలితాలు రెండో జాబితా విడుదల చేశారు . 

17.ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియ పై కోర్టుకు జనసేన

  దుగ్గిరాల ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియ పై జనసేన కోర్టును ఆశ్రయించింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

18.కారు నంబర్ కోసం 17 లక్షలు వెచ్చించిన జూనియర్ ఎన్టీఆర్

Telugu American Drug, Ap Telangana, Bandi Sanjay, Bangalore, Janasena, Narendra

  తన కొత్త కారు నెంబర్ టీఎస్ 09 ఎఫ్ ఎస్ 9999 కోసం నటుడు జూనియర్ ఎన్టీఆర్ 17 లక్షలు వెచ్చించారు. 

19.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,300   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,300

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube