న్యూస్ రౌండప్ టాప్ 20 

1.తెలంగాణపై హరీష్ రావు కామెంట్స్

కేంద్ర అధికారి పతి బీజేపీ తన ప్రధాని నరేంద్ర మోడీ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్నారని, ఏపీ తెలంగాణ ను మళ్లీ ఏపీ కుట్ర ప్రధాని చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. 

2.ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

  ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రులు ఆదిమూలపు సురేష్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లు విడుదల చేశారు.మే 2 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. 

3.ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్

  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

4.జగన్ తో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

  ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు ఈ రోజు భేటీ అయ్యారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. 

5.నరేంద్ర మోదికి సభ ఉల్లంఘన నోటీసు

  ప్రధాని నరేంద్ర మోడీకి సభ ఉల్లంఘన నోటీసు ను టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చారు. 

6.భారత్  లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

7.పోలీసుల పై జగన్ ఆగ్రహం

  విశాఖ శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సీఎం జగన్ విశాఖ లో పర్యటించారు ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

8.ఏపీలో సెట్ పరీక్షలకు చైర్మన్ కన్వీనర్ల నియామకం

  ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు చైర్మన్ లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

9.ఈ నెల 20న విశాఖకు రాష్ట్రపతి

  ఈనెల 20వ తేదీన భారత ప్రధాని రామ్నాథ్ కోవింద్ విశాఖలో పర్యటించనున్నారు. 

10.ఏపీలో నిరుద్యోగుల ఆందోళన

  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. 

11.మంత్రి హరీష్ రావు పర్యటన

  నేడు వరంగల్ జిల్లాలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో టి – డయాగ్నస్టిక్ హబ్ , రేడియాలజీ విభాగాలకు శంకుస్థాపన చేశారు. 

12.యూపీలో ఎన్నికలు

  నేడు యూపీలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 

13.టెండర్ల పై సెంట్రల్ ఈ ఆర్ సి కి టిడిపి ఫిర్యాదు

  ఏపీ ప్రభుత్వ సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సెంట్రల్ పిఆర్సి అభిప్రాయపడింది.దీనిపై టిడిపి ఈఆర్ సీ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించింది. 

14.వంశధార నాగావళి ప్రాజెక్టుల పునరావాసం పై సమీక్ష

  శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి ప్రాజెక్టుల పునరావాసం పై స్పీకర్ తమ్మినేని సీతారాం సమీక్ష నిర్వహించారు. 

15.వైసీపీ నేతలకు పవన్ కౌంటర్

  పిఆర్సి విశ్వ జనసేన పై తనపై వస్తున్న కామెంట్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు.ప్రజల దత్తపుత్రుడిని అని కౌంటర్ ఇచ్చారు  

16.  దేశానికి జగన్ రోల్ మోడల్

  భారతదేశానికి ఏ ఏపీ సీఎం జగన్ రోల్మోడల్ అని వైసిపి ఎంపీ రెడ్డప్ప అన్నారు  

17.ఏపీలో కరోనా

  మెడిసిన్ 24 గంటలు ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1679 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.20 నుంచి నుమాయిష్ పున ప్రారంభం

  కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమయిష్ ను ఈ నెల 20 నుంచి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

19.రేపు, ఎల్లుండి కేసీఆర్ పర్యటన

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు రేపు జిల్లాల్లో పర్యటించనున్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,800   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,970

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube