న్యూస్ రౌండప్ టాప్ 20

1.తిరుపతిలో దక్షిణ రాష్ట్రాల సదస్సు

ఈ నెల 14న తిరుపతిలో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమం జరగనుంది.ఈ కార్యక్రమంలో ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొంటారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.టిడిపికి మద్దతు పలికిన వైసిపి కార్పొరేటర్లు

విశాఖపట్నంలోని జీవీఎంసీ 31 వ వార్డు కార్పొరేటర్ పదవి ఉప ఎన్నికలలో 31 వ వార్డు కార్పొరేటర్ పదవికి పోటీ చేయకూడదని వైసిపి నిర్ణయం తీసుకుంది.టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవి కుమార్ మరణంతో ఈ ఎన్నిక జరుగుతుండడంతో ఆయన సతీమణి అభ్యర్థిగా నిలబడటంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది.

3.సైనికులతో దీపావళి జరుపుకున్న ప్రధాని

Telugu Chandrababu, Cm Kcr, Corona, Janasenapawan, Lalu Yada, Petrol, Telangana,

ప్రధాని నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ లో సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు.

4.ఏపీకి వాన ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరికొన్ని రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

5.ఎయిర్ గన్ మిస్ ఫైర్ యువకుడి మృతి

ఎయిర్ గన్ మిస్ఫైర్ కావడంతో మిషాక్ అనే యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం సలాక్ పూర్ లో చోటు చేసుకుంది.

6.సదర్ సమ్మేళన సన్నాహాలు

సదర్ సమ్మేళనం యాదవులు ఎంతో ఘనంగా జరుపుకునే వేడుక రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

7.భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

Telugu Chandrababu, Cm Kcr, Corona, Janasenapawan, Lalu Yada, Petrol, Telangana,

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని తెలంగాణ గవర్నర్ తమిళ సై దర్శించుకున్నారు.

8.అమరావతి పాదయాత్ర

అమరావతి మహా పాదయాత్రకు జనాల నుంచి మద్దతు పెరుగుతోంది.యాత్ర చేపట్టి నేటికీ నాలుగో రోజు

9.చంద్రబాబు కామెంట్స్

Telugu Chandrababu, Cm Kcr, Corona, Janasenapawan, Lalu Yada, Petrol, Telangana,

అధికార పార్టీ నేతల పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు.ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

10.ఎన్నికలు అయ్యే వరకు ఇక్కడే : చంద్ర బాబు

ఎన్నికలు అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటా అవసరమైతేనే ఎన్నికల కమిషనర్ వద్దకు, క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడుతా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

11.కల్తీ మద్యం తాగి 9మంది మృతి

బీహార్ లో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది చనిపోగా 14 మంది ఆసుపత్రి పాలయ్యారు.ఈ ఘటన బీహార్లోని గోపాల్ గంజ్ , చంపారన్ జిల్లా లో చోటు చేసుకుంది.

12.పెట్రోల్పై తగ్గింపు డ్రామా యూపీ ఎన్నికల కోసమే : లాలూ

Telugu Chandrababu, Cm Kcr, Corona, Janasenapawan, Lalu Yada, Petrol, Telangana,

పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు చేశారు.ఇదంతా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమేనని ఎన్నికలు పూర్తవగానే మళ్లీ పెంచేస్తారు అంటూ విమర్శించారు.

13.పునీత్ సమాధి దర్శనం భారీగా జనం

ఇటీవల గుండెపోటుతో మరణించిన హీరో పునీత్ రాజ్కుమార్ సమాధిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

14.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

Telugu Chandrababu, Cm Kcr, Corona, Janasenapawan, Lalu Yada, Petrol, Telangana,

ఉల్లి ధరలు భారీగా పెరగడం పై కేంద్రం చర్యలకు దిగింది.2,00,000 టన్నుల ఉల్లిపాయలను నిల్వ వచ్చేసింది.

16.ఇంటింటికి కోవిడ్ టీకా

కోవిడ్ వాక్సిన్ టీకా ఇంటింటికి తిరిగి వేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోద ఆఆకాంక్షించారు.

17.కోవాగ్జిన్ కు ఐక్యరాజ్యసమితి గుర్తింపు

కోవాగ్జిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఇచ్చింది.

18.పవన్ కళ్యాణ్ విమర్శ లు

Telugu Chandrababu, Cm Kcr, Corona, Janasenapawan, Lalu Yada, Petrol, Telangana,

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎస్ ఈ ఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెలరోజులుగా కార్మికులు  ఆందోళన చేస్తున్నా,  ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రంగా ఉందని పవన్ కళ్యాణ్ ని విమర్శించారు.

19.ఏపీలో ధరలు తగ్గించాలి : బీజేపీ

ఏపీలో పెట్రోల్ డీజిల్ పై విధించిన వ్యాట్ ను  తగ్గించాలని ప్రజలకు అందుబాటులో పెట్రోల్ డీజిల్ ధరలు ఉండేలా ఏపీ ప్రభుత్వం చూడాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Chandrababu, Cm Kcr, Corona, Janasenapawan, Lalu Yada, Petrol, Telangana,

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,550

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,600.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube