పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఏ‌పి విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

కరోనా దెబ్బకు విద్యా వ్యవస్థ కూడా అస్థవ్యస్థం అయింది.గత ఏడాది పరీక్షలు లేకుండానే దేశ వ్యాప్తంగ చాలా రాష్ట్రలోని విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయ్యారు.

 Ap 10th Class Exams Conduct In May Month,ap 10th Class Exams,10th Class Exams,ap-TeluguStop.com

ఇక ఏ‌పి లోనూ ఇదే పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు ఉంటాయా లేకపోతే గత ఏడాది లాగే పై తరగతులకు ప్రమోట్ చేస్తారా అనే విషయంపై ఏ‌పి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతిలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ ఏడాది పదవతరగతి పరీక్షలు ఖచ్చితంగా జరుగుతాయని మే నెలలో నిర్వహిస్తాం అన్నారు.మరో వారం రోజుల్లో పరీక్షలకు సంబందించిన షెడ్యూల్ నూ విడుదల చేస్తాం అన్నారు కాకపోతే 11 పేపర్లు పెట్టాల 6 పేపర్లు పెట్టాల అనే విషయంపై విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపి త్వరలో నిర్ణయం తీసుకుంటాం అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube