ఈ చిన్నారుల దీన స్థితికి ఎవ్వ‌రైనా కంట‌త‌డి పెట్టాల్సిందే..

Anyone Should Be Concerned About The Plight Of These Children

ఈ ప్ర‌పంచంలో ఎవ్వ‌రి గోడు వారిదే.ఎవ‌రి స‌మ‌స్య‌లు ఎవ‌రికీ ప‌ట్ట‌కుండా పోతున్నాయి.

 Anyone Should Be Concerned About The Plight Of These Children-TeluguStop.com

చాలామంది త‌మ సొంత ప్ర‌యోజ‌నాల‌ను త‌ప్ప క‌నీసం ప‌క్క వారి బాధ‌ల‌ను కూడా ప‌ట్టించుకునే స్థితిలో లేకుండా పోతున్నారు.ఇక త‌ల్లిదండ్రులు లేని చిన్నారుల ప‌రిస్థితి అయితే చెప్ప‌డానికి కూడా చాలా దారుణం.

వారికి క‌నీసం తిన‌డానికి కూడా ఏమీ ఉండ‌దు.వారు ఏ పూట తింటారో ఏ పూట తిన‌రో కూడా ఎవ‌రికీ అర్థం కాదు.

 Anyone Should Be Concerned About The Plight Of These Children-ఈ చిన్నారుల దీన స్థితికి ఎవ్వ‌రైనా కంట‌త‌డి పెట్టాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇలాంటి దీన స్థితి అనుభ‌విస్తున్న వారి గాథ‌లు ఇప్ప‌టికే ఇంటర్నెట్ యుగంలో మ‌న‌కు చాలానే క‌నిపిస్తున్నాయి.

చిన్నారులు అనుభ‌వించే దీన ప‌రిస్థితుల‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట మ‌న‌కు నిత్యం క‌నిపిస్తూనే ఉంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.ఇందులో ఇద్దరు చిన్నారులు ప‌డుతున్న బాధ‌లు మ‌నం చూడొచ్చు.కాగా దీన్ని చూసిన వారంతా కూడా భావోద్వేగానికి గురవుతారు.చాలా విప‌రీతంగా వైరల్ అవుతన్నటువంటి వీడియోని చూస్తే ఇందులో ఓ షోరూమ్ ముందు ఇద్ద‌రు పిల్లలు కూర్చున్న‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే వీరు త‌దేకంగా షోరూమ్ లోప‌ల‌కు చూస్తుంటారు.

ఇంత‌కీ వీరు లోప‌ల ఏం చూస్తున్నారో జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే గ‌న‌క లోప‌ల ఉన్న టీవీ చూస్తున్నారు.

చూడ‌టానికి వారు అనాథ పిల్ల‌ల్లా క‌నిపిస్తున్నా కూడా వారి ప‌రిస్థితి ఏంటో ఎవ‌రికీ తెలియ‌దు.ఎక్క‌డి నుంచో వ‌చ్చి అలా వారు బ‌య‌ట కూర్చుని టీవీ చూడం మ‌న‌కు ఇక్క‌డ క‌నిపిస్తోంది.

కాగా దీన్నంతా కూడా అక్క‌డున్న కెమెరాల్లో రికార్డు చేసి నెట్టింట షేర్ చేయ‌గా విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.దీన్ని చూసిన వారంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.ఆ పిల్ల‌లు మంచి ఎత్తుకు ఎద‌గాల‌ని కోరుతున్నారు.వారికి ఎవ‌రైనా ఆశ్ర‌యం ఇవ్వాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

#Poor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube