బడి వేళ అలజడి.. పిల్లల్లో పెరుగుతున్న కేసులు ఆందోళనలో తల్లిదండ్రులు..

థర్డ్ వే భయంకరోనా మహమ్మారి మరోసారి అలజడి రేపుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయాదోళన చెందుతున్నారు.

 Anxiety During Schooling  Parents Worried About Increasing Cases In Children  ,-TeluguStop.com

ఈనెల 16 నుంచి పాఠశాలల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది విద్యా సంస్థలు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.అయితే ఇన్నాళ్లు విద్యార్థులకు విద్యాలయం దూరం చేసిన కరోనా మహమ్మారి మరోసారి అలజడి రేపుతుంది.

థర్డ్ వే భయం.పాఠశాలలు తీసుతున్న తరుణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.బెంగళూరులో 200 మంది వరకు పిల్లలు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

అలాగే ఆంధ్ర ప్రదేశ్ గుంటూరులో ఓ కొవిడ్ కేర సెంటర్ లో ప్రస్తుతం 18  చిన్నారులు సొల్యూషన్ లో ఉన్నట్లు సమాచారం.

కరోనా ప్రభావం గతంలో చిన్నారులకు వైరస్ సోకినా పెద్దగా లక్షణాలు కనిపించేవి కావు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు విపరీతంగా జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి.తల్లిదండ్రులు భయంతో ముందస్తు జాగ్రత్తగా కొవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు.

కారోన బారిన పడిన పిల్లలను వైద్యఅధికారులు కొవిడ్ కేర్ సెంటర్లకు పంపిస్తున్నారు.ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాలను సిద్ధం చేస్తుండడంతో మరింత కలవరపటు చెందుతున్నారు తల్లిదండ్రులు.

తాజాగా గుంటూరులోని కోవేట్ బారిన పడిన పిల్లల సమాచారం తెలుగు వెలుగుచూస్తోంది.తల్లిదండ్రుల కొంతమంది పిల్లలను కొవిడ్ కేర్ కు తీసుకెళ్లకుండా ఇంటిలోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయాదోళన చెందుతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube