అనుష్క మెచ్చే కథ దొరకట్లేదా..!

స్వీటీ అనుష్క సినిమాలకు మళ్లీ దూరంగా ఉంటుంది.బాహుబలి, భాగమతి, నిశ్శబ్ధం సినిమాల తర్వాత తన నెక్స్ట్ సినిమాల విషయంలో అనుష్క ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.

 Anushka Waiting For A Good Story  , Anushka Shetty , Tollywood , Anushka Movie ,-TeluguStop.com

కథలు వింటుంది అన్నట్టు వార్తలు వస్తున్నా అవేవి అమ్మడికి పెద్దగా నచ్చట్లేదు అన్నది లేటెస్ట్ టాక్.స్టార్ హీరోల సరసన చేయాలంటే ఆమెకు తగిన పాత్ర ఉండాల్సిందే.

ఇక ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలంటే దానికి తగ్గ కథ దొరకాలి.అందుకే ఈ కన్ ఫ్యూజన్ లో అనుష్క టైం పాస్ చేస్తుంది.

అనుష్క సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటే అనుష్క మాత్రం ఇంకా ఇంకా లేట్ చేస్తుంది.

అనుష్క మెచ్చే కథ దొరికినప్పుడే ఆమె సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈమధ్య నవీన్ పొలిశెట్టితో సినిమా ఉంటుందని వార్తలు రాగా ఆ సినిమా నుండి అనుష్క తప్పుకుందని టాక్ వచ్చింది.మరి అనుష్క ఎందుకు ఇలా గ్యాప్ తీసుకుంటుంది.

అమ్మడు కావాలనే ఇలా చేస్తుందా అసలు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేదా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.తప్పకుండా అనుష్క తన ఫ్యాన్స్ కోసమైనా సరే సినిమా చేయాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube