అనుష్క పెళ్లి ఆ వ్యక్తితోనే జరుగుతుందట.. ఆమె జాతకంలో ఏముందంటే?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రభాస్ తో అనుష్క పెళ్లి జరగవచ్చని గతంలో గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి.

 Anushka Shetty Marriage Astrologer Predict Revealed Interesting Things-TeluguStop.com

అయితే అనుష్క మాత్రం తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు.సైజ్ జీరో సినిమా కొసం బరువు పెరిగిన అనుష్క ఎన్నో ప్రయత్నాలు చేసి బరువు తగ్గినా కొత్త లుక్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడం లేదు.

గతేడాది అనుష్క నటించి రిలీజైన నిశ్శబ్దం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.

 Anushka Shetty Marriage Astrologer Predict Revealed Interesting Things-అనుష్క పెళ్లి ఆ వ్యక్తితోనే జరుగుతుందట.. ఆమె జాతకంలో ఏముందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం విజయాలను అందుకున్న అనుష్క శెట్టి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుండగా పండిట్ జగన్నాథ్ గురూజీ అనుష్క జాతకం గురించి స్పందించారు.

ఇతర నటీమణులతో పోలిస్తే అనుష్క తెలివైన నటి అని జ్యోతిష్యుడు చెప్పారు.అనుష్క డౌన్ టు ఎర్త్ ఉండటంతో పాటు వినయపూర్వకంగా ఉంటారని జ్యోతిష్యుడు చెప్పుకొచ్చారు.

Telugu Anushka Career, Anushka Shetty, Astrologer, Astrologer Predict, Interesting Facts, Intrestig Facts, Jaganadh Guruji, Size Zero Movie, Social Media, Tollywood, Viaral-Movie

అనుష్కకు అహంకారం ఎక్కువని జరిగే ప్రచారంలో సైతం ఏ మాత్రం నిజం లేదని జ్యోతిష్యుడు తెలిపారు.అనుష్క దృష్టి ప్రధానంగా కెరీర్ పైనే ఉంటుందని అయితే ఆమె చాలా ఎమోషనల్ పర్సన్ అని జ్యోతిష్యుడు చెప్పుకొచ్చారు.అనుష్కకు బాలీవుడ్ పై ఆసక్తి లేదని సౌత్ లో మాత్రం ఆమె నటించినన్ని రోజులు సూపర్ స్టార్ గా కొనసాగుతారని జ్యోతిష్యుడు వెల్లడించారు.

Telugu Anushka Career, Anushka Shetty, Astrologer, Astrologer Predict, Interesting Facts, Intrestig Facts, Jaganadh Guruji, Size Zero Movie, Social Media, Tollywood, Viaral-Movie

2022 సంవత్సరంలో అనుష్క పెళ్లి జరుగుతుందని ఇండస్ట్రీ బయటి వ్యక్తిని అనుష్క పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్యుడు పేర్కొన్నారు.అయితే జ్యోతిష్యుడు చెప్పిన జాతకం నిజమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అనుష్క శెట్టి సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు.

#Astrologer #Viaral #Jaganadh Guruji #Intrestig #Size Zero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు