బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోకపోవడానికి కారణం తెలిపిన అనుష్క శర్మ...!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం సోషల్ మీడియా వేదికగా తెలిపింది.మేడే రోజు జన్మించిన ఈ బ్యూటీ ఈ సంవత్సరం తన బర్తడే సెలబ్రేషన్ దూరంగా ఉన్నట్లు అందరికి తెలిసిన విషయమే .

 Anushka Sharma Shared Reason For Not Celebrating Her Birthday-TeluguStop.com

ఈ విషయంపై తాజాగా అనుష్క శర్మ స్పందిస్తూ.ముందుగా తనకు బర్తడే శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ  క్రమంలో  సోషల్ మీడియా వేదికగా అనుష్కశర్మ ఒక వీడియోను అభిమానులతో షేర్  చేసింది.ఆ వీడియోలో అనుష్క శర్మ `నిజంగా తన రోజుని చాలా ప్రత్యేకంగా చేశారు.

 Anushka Sharma Shared Reason For Not Celebrating Her Birthday-బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోకపోవడానికి కారణం తెలిపిన అనుష్క శర్మ…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.కానీ కరోనా మహమ్మారి విజృంభన సమయంలో ప్రజలంతా బాధపడుతున్నారు.

ఇంతటి పెయిన్‌ మధ్య బర్త్ డే సెలబ్రేషన్‌ చేసుకోవడం కరెక్ట్ కాదు అని, భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి మద్దతివ్వాలి…”అని  చెప్పుకొచ్చారు.

ఇంకా ఈ  సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆపదలో , సహాయం కావాల్సిన వారికి సహాయం చేయాలని కోరింది.

అలాగే అనుష్క , విరాట్ కోహ్లీతో కలిసి వారి వంతు సహాయం త్వరలో చేయబోతున్నట్లు.అంతేకాకుండా ఈ ఉద్యమంలో మీరు కూడా భాగం కావాలని అభిమానులను కోరింది అనుష్క.

ఈ తరుణంలో దయచేసి అందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని అనుష్క శర్మ కోరారు.ఇక అనుష్క శర్మ బర్త్ డే సందర్భంగా అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక  అనుష్క శర్మ చివరిసారిగా ` అంగ్రేజ్‌ మీడియం`లో.ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

#NotCelebrated #Social Meida #Angrezi Medium #Instagram #BirthDay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు