అనుష్క నిజంగా ప్రెగ్నెంట్? ఆ ఫోటో వైరల్!

ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వీరిద్దరికీ 2017 సంవత్సరంలో ఇటలీలోని టుస్కానీ ప్రాంతంలో కుటుంబ సభ్యుల మధ్యన వీరి వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇక పెళ్లి వేడుకకు ముందు నిశ్చితార్థం, మెహంది, సంగీత్ లాంటి కార్యక్రమాలు కూడా ఇటలీలోనే నిర్విహించారు.

 Anushka Sharma, Anushka Pregnant Photo Viral, Virat Kohli, Genelia Photo, Photos-TeluguStop.com

కానీ ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఏవి కూడా బయటకు రాలేదు.

ఇకపోతే అసలు వారి పెళ్లి గురించి ముందుగా ఎటువంటి ప్రకటన కూడా చేయకుండా వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఆ తర్వాత పెళ్లి అనంతరం అందరికీ తెలియజేశారు.వీరిద్దరికీ వివాహం జరిగి మూడు సంవత్సరాలు అవుతుండగా… వీరిద్దరూ ఎప్పుడు శుభవార్త చెప్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొందరు.

ఇక మధ్య కాలంలో రెండు మూడు సార్లు సామాజిక మాధ్యమాలలో అనుష్క ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చినప్పటికీ ఆ విషయంపై స్పష్టత లేదు.

ఇక తాజాగా ఒక ప్రబుద్ధుడు అనుష్క బేబీ బంప్ తో ఉన్నట్లు ఒక ఫోటోను ఫోటోషాప్ చేశాడు.

హీరోయిన్ జెనీలియా ప్రెగ్నెంట్ తో ఉన్న సమయంలో తన భర్త అయిన రితేష్ తో కలిసి ఫోటో షూట్ చేసి ఫోటోలను ఒక ఫోటో తీసుకొని వారి ఫేస్ ప్లేసులో అనుష్క విరాట్ అందులో ఉంచారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ ఫోటోను నెటిజన్స్ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube