కరోనా వల్ల జీవితంలోనే సంతోషకర సమయం గడిపిందట  

Anushka Sharma About Marriage Life, Anushka Sharma, Virat Kohli, Team India Cricketer, Corona Effect, Lockdown - Telugu Anushka Sharma, Anushka Sharma About Marriage Life, Corona Effect, Lockdown, Team India Cricketer, Virat Kohli

కరోనా కారణంగా ఎప్పుడు బిజీగా ఉండే స్టార్స్‌ అంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.ఏడాదిలో 8 నుండి 10 నుండి నెలలు క్రికెట్‌ ఆడుతూనే ఉండే టీం ఇండియా క్రికెటర్లు గత నాలుగు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.

 Anushka Sharma Marriage Life Lockdown

ఈ పరిణామం టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందట.తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కరోనా వల్ల జీవితంలోనే సంతోషకర సమయం గడిపిందట-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రముఖ మ్యాగ్జైన్‌ వోగ్‌ కవర్‌ పేజీ ఎక్కిన అనుష్క శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించిన విశేషాలను వెళ్లడి చేసింది.తన పెళ్లి అయిన కొత్తలో దాదాపు ఆరు నెలల పాటు ఇద్దరం కూడా విడిగానే ఉన్నాం.

ఆ సమయంలో మేము కేవలం 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నామంటూ చెప్పుకొచ్చింది.విదేశాల్లో ఎక్కువగా క్రికెట్‌ ఆడటం వల్ల కోహ్లీని కలిసే అవకాశం తక్కువగా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత ఎవరైనా కనీసం ఆరు నెలలు పూర్తిగా కలిసి ఉండాలని ఎంజాయ్‌ చేయాలనుకుంటారు.కాని మేము మాత్రం 21 రోజులు మాత్రమే కలిసి ఉన్నామంటూ చెప్పుకొచ్చింది.

ఆ ఆరు నెలలు అత్యంత బాధకరంగా సాగాయంటూ విరహ వేదన అనుభవించిన సంఘటనను అనుష్క చెప్పుకొచ్చింది.

#Lockdown #Corona Effect #Anushka Sharma #Virat Kohli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Sharma Marriage Life Lockdown Related Telugu News,Photos/Pics,Images..