బికినీలో రెచ్చిపోతున్న అనుష్క..  

Anushka sharma, Bollywood heroine, bikini photos, vogue magazine, Bollywood - Telugu Anushka Sharma, Bikini Photos, Bollywood, Bollywood Heroine, Vogue Magazine

బాలీవుడ్లో పలు విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె ఈ మధ్యకాలంలో షూటింగులు లేకపోవడంతో పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొని తన అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

 Anushka Sharma Bikini Photos Vogue Magazine

ఇందులో భాగంగా ప్రముఖ మ్యాగజైన్ సంస్థ అయినటువంటి వోగ్ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఈ క్రమంలో బీచ్ లో బికిని దుస్తులు ధరించి తన పరువపు అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

అయితే ఈ అమ్మడు ఈ ఫోటోలను షేర్ చేసిన రెండు రోజుల్లోనే దాదాపుగా 22 లక్షల పైచిలుకు లైకులు మరియు లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో అనుష్క శర్మ కి ఉన్న ఫాలోయింగ్  గురించి.

బికినీలో రెచ్చిపోతున్న అనుష్క..-Latest News-Telugu Tollywood Photo Image

కాగా ఈ అమ్మడికి ఇంస్టాగ్రామ్ ఖాతాలు దాదాపుగా 39 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అనుష్క శర్మ సినిమాల పరంగా కొంతమేర తగ్గించినట్లు తెలుస్తోంది.

కాగా చివరగా బాలీవుడ్లో ఈ అమ్మడు స్వర్గీయ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించినటువంటి అంగ్రేజీ మీడియం అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ప్రస్తుతం అనుష్క శర్మ ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

#Vogue Magazine #Anushka Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Sharma Bikini Photos Vogue Magazine Related Telugu News,Photos/Pics,Images..