కోహ్లీని ఎత్తిపడేసిన అనుష్క.. షాక్ లో ?

ఇంటర్నేషనల్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక వీరిద్దరికీ ఉన్న ఫాలోయింగ్ మాత్రం అంతా ఇంతా కాదు.

 Anushka Sharma Attempts Lift Virat Kohli His Feet Watch Video-TeluguStop.com

బాలీవుడ్ లో‌ ఈ దంపతులు కపుల్ గోల్స్ లో ముందుంటారు.వీరిద్దరూ ఎవరి వృత్తి లో వాళ్ళు బిజీగా ఉంటూనే తమ కోసం కూడా ప్రత్యేక సమయాన్ని గడుపుతారు.

ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన సంగతే.

 Anushka Sharma Attempts Lift Virat Kohli His Feet Watch Video-కోహ్లీని ఎత్తిపడేసిన అనుష్క.. షాక్ లో -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇటీవలే జనవరి 11న ఈ దంపతులు క్యూట్ బేబీ గర్ల్ కు జన్మనిచ్చారు.

తమ పాపకు వామిక అనే నామకరణం చేయగా.తమ పాప ముఖాన్ని ఇప్పటి వరకు చూయించనేలేదు.

అంతేకాకుండా అనుష్క, విరాట్ దంపతులకు కూడా విరుష్క అని పేరు పెట్టారు తమ అభిమానులు.ఇదిలా‌ ఉంటే.

అనుష్క తన భర్త విరాట్ ను ఎత్తి పడేసింది‌.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ జంట సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకుంది.అందులో తన భర్త విరాట్ ను ఎత్తుకుంది.వెంట‌నే విరాట్ షాక్ అవ్వగా.హే నిజంగా నువ్వు నన్ను ఎత్తుకున్నావా ఏది మళ్ళీ చేసి చూపించు అనగా.అనుష్క మళ్లీ తన భర్తను ఎత్తుకోవడానికి ప్రయత్నించగా.

విరాట్ ను సహాయం చేయవద్దని కోరి వెంటనే తన భర్తను ఎత్తుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారగా.

ఇది చూసిన అభిమానులు అనుష్కను తెగ పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.

#Lift #Anushka Sharma #Virat Kohli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు