‘ఎన్టీఆర్‌’ అనుష్క.. అదిరిపోయే న్యూస్‌  

Anushka In Ntr Bio Pic As B Saroja Devi-

Nandamuri fans are keenly watching the 'NTR' film is interesting news every day. Director Krish's first release was also announced that Nithya Menon will play Savitri's role in Diwali. There are many more stars in this movie, which is being created between huge expectations. Krrish is making efforts to increase the star cast in the film, as the record is being sold at the record level.

.

The latest news is that Anushka will be getting information from the movie circles. In NTR's career, he has acted in Bollywood films like Saroja Devi. NTR Movie unit members have the opinion that it would be good to play Bara Saroja Devi's role in Telugu and other languages. Anushka birthday today. On this occasion she is greeted with great fanfare at Fans Social Media. At the same time, social media has expressed happiness in the presence of Anushka in NTR's film. . .

..

..

..

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం గురించి రోజుకో ఆసక్తికర వార్త వస్తూనే ఉంది. దీపావళి సందర్బంగా ఈ చిత్రంలో సావిత్రి పాత్రను నిత్యామీనన్‌ పోషిస్తుందని ప్రకటించిన దర్శకుడు క్రిష్‌ ఆ ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంకా పలువురు స్టార్స్‌ కనిపించబోతున్నారు...

‘ఎన్టీఆర్‌’ అనుష్క.. అదిరిపోయే న్యూస్‌-Anushka In NTR Bio Pic As B Saroja Devi

రికార్డు స్థాయిలో ఈ చిత్రం అమ్ముడు పోతున్న నేపథ్యంలో ఇంకా ఈ చిత్రంలో స్టార్‌ కాస్ట్‌ ను పెంచేందుకు క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో అనుష్క కూడా ఉండబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో బి సరోజా దేవితో కలిసి నటించాడు. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించిన బి సరోజా దేవి పాత్రను అనుష్కతో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఎన్టీఆర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

నేడు అనుష్క పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమెకు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ చిత్రంలో అనుష్క అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా సంతోషంను వ్యక్తం చేస్తున్నారు..

ప్రస్తుతం ఎన్టీఆర్‌ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో చేస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో యాత్ర నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం సినిమా రెండు పార్ట్‌లకు సంబంధించిన చిత్రీకరణ చేస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ ను సంక్రాంతికి, రెండవ పార్ట్‌ ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ ను రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయడం ఖాయంగా తెలుస్తోంది.

అనుష్క ఈ చిత్రంలో ఉంటే ‘ఎన్టీఆర్‌’ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.