ఇది పక్కా న్యూస్ : అతడితోనే నా పెళ్ళంటున్న అనుష్క...  

Anushka Give Clarity To The Her Marriage News - Telugu Anushka Love News, Anushka Marriage, Anushka Marriage Latest News, Anushka Marriage News, Anushka Movie News, Tollywood Actress Anushka

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు పెట్టింది పేరు అనుష్క.ఎన్నో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో కొంత మేర తన సినీ జీవితాన్ని తగ్గినట్లు తెలుస్తోంది.

Anushka Give Clarity To The Her Marriage News

దీంతో ఈ అమ్మడు సంబంధించినటువంటి పలు వార్తలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.ఇందులో ముఖ్యంగా అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నారని అందువల్లనే సినిమాలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారని పలు కథనాలు బాగానే వినిపించాయి.

అంతేకాక ఇందులో ఓ ప్రముఖ క్రికెటర్ తో ఇప్పటికే అనుష్క డేటింగ్ లో ఉందని అతడిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఈ మధ్య కాలంలో మరింత బలంగా వినిపించాయి.అయితే తాజాగా ఈ అమ్మడు ఈ వార్తలను కొట్టి పారేస్తూ స్పందించింది.

ఇందులో భాగంగా తన పెళ్లి బాధ్యతలు పూర్తిగా తన తల్లిదండ్రులకు చెప్పినట్లు మరియు వారు చూపించిన వారిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది.దీంతో అనుష్క పెళ్లి పై ఉన్నటువంటి  పుకార్లకి పుల్ స్టాప్ పడింది.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న “నిశ్శబ్దం” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో విలక్షణ నటుడు మాధవన్, తెలుగు భామ అంజలి, అర్జున్ రెడ్డి ఫెమ్ షాలిని పాండే ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పనులు ఇప్పటికే పూర్తవడంతో దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యునిట్ సభ్యులు ప్రకటించారు.

తాజా వార్తలు

Anushka Give Clarity To The Her Marriage News-anushka Marriage,anushka Marriage Latest News,anushka Marriage News,anushka Movie News,tollywood Actress Anushka Related....