అనుపమ ఎందుకిలా చేసింది..!

Anupama Shock With Rowdy Boys Movie

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో రెచ్చిపోయి మరి నటించింది.ఆమె కెరియర్ లో ఇప్పటివరకు చేసిన పాత్రల కన్నా ఇది చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు.

 Anupama Shock With Rowdy Boys Movie-TeluguStop.com

ఇన్నాళ్లు పద్ధతిగా క్లాస్ ఇమేజ్ తో కనిపించిన అనుపమ రౌడీ బాయ్స్ లో రెచ్చిపోయిందిట్రైలర్ లో లిప్ లాక్ తో షాక్ ఇచ్చిన అనుపమ సినిమాలో ఇంకాస్త రెచ్చిపోయింది.అసలుఅనుపమలోని ఈ యాంగిల్ చూసి అందరు షాక్ అవుతున్నారు.

నిర్మాత కొడుకుగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ రెడ్డి కోసం క్లాస్ ఇమేజ్ ఉన్న అనుపమని హాట్ హాట్ గా చూపించి ఆమెని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా చేశారు.ఈ క్రమంలో అనుపమ ఫ్యాన్స్ రౌడీ బాయ్స్ సినిమా చూసి షాక్ అవుతున్నారు.

 Anupama Shock With Rowdy Boys Movie-అనుపమ ఎందుకిలా చేసింది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంత రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే మాత్రం ఈ రేంజ్ లో అది కూడ మొదటి సినిమా హీరోతో ఇలా చేయడం ఏంటని ఆమెని ట్రోల్ చేస్తున్నారు.రౌడీ బాయ్స్ సినిమా అనుపమకి ప్లస్ అవుతుంది అనుకుంటే ఈ విధమైన కామెంట్స్ తో అనుపమను నెగటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

#Ashish Reddy #Anupama #Rowdy #Anupama Ups

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube