రాశి గురించి చెబుతూ తను ఎలాంటిదో చెప్పిన అనుపమ.. వైరల్ పోస్ట్!

అనుపమ పరమేశ్వరన్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు.అనుపమ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Anupama Parameswaran Zodiac Sign, Anupama, Zodiac Sign, Tollywood, Karthikeya 2-TeluguStop.com

ఈ క్రమంలోనే అనుపమ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అయితే విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.

కాకా అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ తో బాగానే ట్రెండింగ్ అవుతుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్టింగ్ లో అనుపమ రాకపోవడంతో విభేదాలు వచ్చాయి అంటూ రకరకాల వార్తలు వినిపించడంతో ఒకసారిగా ఆమె ప్రమోషన్స్ లో పాల్గొని ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టేసింది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అనుపమ ఇంటర్వ్యూలో భాగంగా తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఇది ఇలా ఉంటే తాతగా అనుపమ తన రాశి గురించి, ఆ రాశి వారికీ ఉండే లక్షణాల గురించి పోస్ట్ చేసింది.

కుంభరాశి వారికి ఉండే లక్షణాలు ఇవేనంటూ అనుపమ పోస్ట్ చేస్తూ తనది కూడా కుంభ రాశి అని చెప్పకనే చెప్పేసింది.

Telugu Anupama, Karthikeya, Tollywood, Zodiac-Movie

ఇక ఆమె తన పోస్ట్ లో ఈ రాశి వారికి ఉండే లక్షణాల గురించి వివరించింది.కుంభ రాశి వారు ఎక్కువ కేరింగ్‌గా ఉంటారని,కొంత మందితోనే ఎక్కువ ప్రేమగా ఉంటారని ఆమె తెలిపింది.అదేవిధంగా ఇతరులను అంచనా వేయడంలో ముందుంటారనీ,ఎంతో తెలివి పరులనీ,ఏది ఏమైనా కూడా ఏ విషయంలోను వెనక్కి తగ్గరని ఆమె తన పోస్ట్ లో చెప్పుకొచ్చింది.

అలాగే అబద్దాలు సహించరనీ అలాంటి వారిని ద్వేషిస్తారని,హైయిలీ ఇంటెలిజెంట్ అంటూ ఇలా తన రాశికి ఉండే లక్షణాలను తెలిపింది.అనుపమ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube