న్యూడ్ ఫోటో షేర్ చేసిన అనుపమ.. వైరల్ ఫోటో!

టాలీవుడ్ బ్యూటీ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి, తన అందం, నటన గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

 Anupama Parameswaran Shared Thigh Photo, Anupama Parameswaran, Tollywood, Share-TeluguStop.com

తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక 2016లో హీరో నితిన్ నటించిన అఆ ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాగా.

ఆ తర్వాత ప్రేమ సినిమా హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా శతమానం భవతి సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు అందగా ఆ తర్వాత వరుస సినిమాలతో తెగ బిజీ గా మారింది .అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ అభిమానులను కూడా ఓ రేంజ్ లో పెంచుకుంది.ఇక సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో యూత్ ను పిచ్చెక్కిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ న్యూడ్ ఫోటో షేర్ చేయగా.ఆ ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

Telugu Anupama, Nithin, Tollywood-Movie

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా అనుపమ కు సోషల్ మీడియాలో తెగ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా.

ప్రస్తుతం అది తెగ వైరల్ గా మారింది.ఇంతకీ అందులో ఏముందంటే.

నగ్నంగా ఉన్న ఓ ఫోటో అది కూడా నడుము భాగం నుండి.తొడల కింద వరకు ఉన్న ఫోటో షేర్ చేసింది.

అంతేకాకుండా తొడపై భాగంలో చారలు గా ఉన్న ఫోటో హైలెట్ చేసి మరీ షేర్ చేసింది.అంతేకాకుండా ఆ ఫోటోకు లవ్ సింబల్ కూడా పెట్టగా ఈ ఫోటోను చూసిన నెటిజనులు అనుపమ ఏంటి ఇలాంటి ఫోటో షేర్ చేసిందని షాక్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube