నగ్న చిత్రాలు షేర్ చేసి నీతి సూత్రాలు చెప్పిన అనుపమ..?

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ.తన నటనతో, అందంతో మంచి గుర్తింపు అందుకుంది.

 Anupama Parameswaran About Body Shaming-TeluguStop.com

అంతేకాకుండా ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Anupama Parameswaran About Body Shaming-నగ్న చిత్రాలు షేర్ చేసి నీతి సూత్రాలు చెప్పిన అనుపమ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ.అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సినిమాలలో వరుస అవకాశాలు అందుకుంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అనుపమ అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది.

నిత్యం ఏదో ఒక ఫోటోను, తాను అల్లర్లు చేస్తున్న వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా నగ్న చిత్రాలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

సమాజంలో జరిగే కొన్ని విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది.అందులో మహిళల శరీరాకృతి గురించి వాళ్ళు ఎదుర్కునే కొన్ని ఇబ్బందుల గురించి పంచుకుంది.మహిళలు లావుగా, సన్నగా, నల్లగా, తెల్లగా ఇలా ఎలా ఉన్నా ఏదో రకంగా విమర్శలు ఎదుర్కొంటారు.

అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే రకరకాలుగా నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారనే పోస్ట్ ను షేర్ చేసి అందులో ఉన్న నీతి సూత్రాలు తెలిపింది.పైగా ఓ నగ్న ఫోటో షేర్ చేస్తూ అందులో ప్రత్యేకించి చారల గురించి తెలిపింది.

గతంలో కూడా కొన్ని నగ్న ఫోటోలు షేర్ చేయగా అందర్నీ ఆలోచనలో పడేలా చేసింది అనుపమ.

Telugu Anupama Parameswaran, Anupama Parameswaran Cute Hd Images, Anupama Parameswaran Films-Movie

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా.నెటిజన్లు ఈ పోస్ట్ వెనుక ఉన్న కథ గురించి నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా రౌడీ బాయ్స్ అనే మరో సినిమాలో కూడా నటిస్తుందని తెలిసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు