హాట్ ఫోటోలు షేర్ చేసిన అనుపమ.. అవాక్కైన నెటిజన్లు!  

heroine Anupama parameswaran Shares Hot photos, Anupama Hot photos, Social media, Netizens, Anupama Viral Pics - Telugu Anupama Hot Photos, Anupama Instagram, Anupama Parameshwaran, Anupama Photos Viral

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అభిమానులను అవాక్కయ్యేలా చేసింది.సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి హోమ్లీ పాత్రల్లో నటించి మెప్పించిన అనుపమ హాట్ ఫోటోలను షేర్ చేసి వార్తల్లో నిలిచింది.

TeluguStop.com - Anupama Hot Photos Viral In Social Media

అందం, అభినయంతో మెప్పించినా అవకాశాలు రాకపోవడంతో అనుపమ స్కిన్ షోకు తలుపులు తెరిచింది.ప్రస్తుతం 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న అనుపమ స్కిన్ షోకు సిద్ధమేనని పరోక్షంగా దర్శకనిర్మాతలకు సంకేతాలు పంపింది.

మలయాళం ప్రేమమ్ సినిమా ద్వారా అనుపమకు సౌత్ ఇండియా అంతటా గుర్తింపు దక్కింది.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనుపమ.

TeluguStop.com - హాట్ ఫోటోలు షేర్ చేసిన అనుపమ.. అవాక్కైన నెటిజన్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రేమమ్ సినిమా తెలుగులో అదే పేరుతో రీమేక్ కాగా అనుపమ తెలుగులో కూడా మలయాళంలో నటించిన పాత్రలోనే నటించింది.వరుస విజయాలతో కెరీర్ ను ప్రారంభించిన అనుపమకు ఆ తర్వాత కాలంలో ఫ్లాపులు పలకరించాయి.
కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కొసమే సినిమాలు ఫ్లాప్ కావడంతో యంగ్ హీరోల సరసన అవకాశాలు రాలేదు.18 పేజెస్ సినిమా ద్వారా అవకాశం రావడంతో హోమ్లీ ఇమేజ్ కెరీర్ కు మైనస్ గా మారుతోందని భావించి అనుపమ ఆర్మ్స్, థైస్ కనపడే ఫోటోలను షేర్ చేసింది.ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వీపు అందాలను కూడా చూపిస్తూ ఫోటోలతో పాటు వాటికి అదిరిపోయే క్యాప్షన్ ను జత చేసింది.

“నా కాళ్లూ చేతులు చూడటానికి ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉండండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్” అని జోడించిన క్యాప్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.మరి ఈ ఫోటోలను చూసైనా దర్శకనిర్మాతలు అనుపమకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.ప్రస్తుతం అనుపమ నటిస్తున్న 18 పేజెస్ సినిమాపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది.

View this post on Instagram

I mean sometimes real candids sucks 😏

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

#AnupamaPhotos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anupama Hot Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..