అను తొడల అందాలతో కుర్రాళ్లు హడల్!  

Anu Emmanuelle Stunning Pose Goes Viral, Anu Emmanuelle, Social Media, 18 Pages, Alludu Adhurs - Telugu 18 Pages, Alludu Adhurs, Anu Emmanuelle, Social Media

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయెల్ చాలా తక్కువ సమయంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈ బ్యూటీ, తెలుగు చిత్రాల్లో మంచి పాత్రలను చేసింది.

 Anu Emmanuelle 18 Pages Alludu Adhurs

అయితే అనుకున్న స్థాయిలో మాత్రం అమ్మడికి సక్సెస్ రాలేదు.దీంతో అమ్మడు ప్రస్తుతం ఫేడవుట్ అయ్యే దిశగా వెళ్తోంది.

ఇప్పటికే అనుకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.ఇతర భాషల్లోనూ ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.తాజాగా అమ్మడు కిచెన్‌లో కప్పులో టీ తాగుతూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అను తొడల అందాలతో కుర్రాళ్లు హడల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ ఫోటోలో అను తొడల అందాలను చూపిస్తూ ఫ్యాన్స్‌ను హడలెత్తిస్తోంది.

తన హాట్ అందాలతో ఇంస్టాగ్రామ్‌లో సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం 18 పేజీస్, అల్లుడు అదుర్స్ అనే సినిమాల్లో నటిస్తోంది.

మరి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో సాధించిన క్రేజ్ సినిమాల్లో ఎంతవరకు ఆమెకు ఉపయోగపడుతుందో తెలియాలంటే మాత్రం సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.కాగా అను ఈ ఫోటోలో ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినా, అభిమానులకు అందాల విందు చేస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

#18 Pages #Alludu Adhurs #Anu Emmanuelle #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anu Emmanuelle 18 Pages Alludu Adhurs Related Telugu News,Photos/Pics,Images..