జీరో సైజ్ అయిన అల్లు అర్జున్ హీరోయిన్.. ఎవరంటే?

వంశీ దర్శకత్వం లో 2018 విడుదలైన సినిమా ‘నా పేరు సూర్య‘.ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించగా.అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా అంతా సక్సెస్ అందుకోలేకపోయింది.కానీ ఇమ్మాన్యుయేల్ తన నటనతో మాత్రం కొంతవరకు ఆకట్టుకుంది.ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా నటించింది.

 Anu Emmanuel Looking Zero Size-TeluguStop.com

బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలో తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది.తెలుగులో పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అంత గుర్తింపు అందుకోలేకపోయింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫొటోలతో, వీడియోలతో అభిమానులను తెగ సందడి చేస్తూ ఉంటుంది.

 Anu Emmanuel Looking Zero Size-జీరో సైజ్ అయిన అల్లు అర్జున్ హీరోయిన్.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించగా ప్రస్తుతం బాగా సన్నబడింది.

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో జీన్స్ వైట్ టాప్ ధరించింది.పైగా అందులో జీరో సైజ్ లో కనిపించగా పూర్తిగా సన్నబడిపోయింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ గా మారగా ఈ ఫోటోను చుసిన నెటిజనులు అను అందాలకు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహా సముద్రం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా నటిస్తున్నారు.అంతే కాకుండా ఇందులో బాలీవుడ్ నటి అదితి రావు హైదరి కూడా నటిస్తుంది.అంతేకాకుండా అల్లు శిరీష్ నటిస్తున్న ప్రేమ కాదంట అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనుంది.

#Allu Arjun #Anu Emmanuel #AnuEmmanuel #Naa Peru Surya #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు