ఆ హీరోయిన్ కు చివరి రెండు అవకాశాలు..!

మళయాళ భామ అను ఇమ్మాన్యుయల్ తెలుగులో నాచురల్ స్టార్ నాని సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది.ఆ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటుందని ఊహించారు.

 Anu Emmanuel Last Two Chances-TeluguStop.com

అల్లు అర్జున్ నా పేరు సూర్య, పవన్ అజ్ఞాతవాసి లాంటి స్టార్ సినిమాల్లో నటించినా అమ్మడి ఫేట్ మారలేదు.ఈమధ్య కెరియర్ లో ఒక్క ఛాన్స్ లేఖ ఖాళీగా ఉన్న అను ఇమ్మాన్యుయెల్ కు తెలుగులో చివరగా రెండు అవకాశాలు వచ్చాయి.

అందులో ఒకటి అల్లు శిరీష్ చేస్తున్న ప్రేమ కాదంటతో పాటుగా అజయ్ భూపతి చేస్తున్న మహా సముద్రం ఉన్నాయి.

 Anu Emmanuel Last Two Chances-ఆ హీరోయిన్ కు చివరి రెండు అవకాశాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా అను ఇమ్మాన్యుయల్ మళ్ళీ తెలుగులో సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.

ఒకవేళ రెండు సినిమాలు రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఇక అమ్మడు పెట్టాబేడా సర్ధేయాల్సి ఉంటుంది.అను ఇమాన్యుయెల్ కు ఈ రెండు సినిమాలే చివరి అవకాశాలని చెప్పొచ్చు.

మహా సముద్రం ఓ అదిరిపోయే ప్రేమ కథగా వస్తుంది.క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక అల్లు శిరీష్ ప్రేమ కాదంట సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.ఈ రెండు

#Prema Kadanta #Allu Sireesh #Anu Emmanuel #Maha Samudram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు