పవన్ హీరోయిన్ కి కనీసం నిఖిల్ అయినా బ్రేక్ ఇస్తాడా ...?  

anu emmanuel got a chance in Nikhil upcoming projects, Tollywood heroine anu emmanuel, anu emmanuel movie news, anu emmanuel latest movie news, anu emmanuel and nikhil movie news - Telugu Anu Emmanuel And Nikhil Movie News, Anu Emmanuel Got A Chance In Nikhil Upcoming Projects, Anu Emmanuel Latest Movie News, Anu Emmanuel Movie News, Tollywood Heroine Anu Emmanuel

టాలీవుడ్లోకి వచ్చీరావడంతోనే న్యాచురల్ స్టార్ నాని నటించినటువంటి మజ్ను అనే చిత్రంతో ఫర్వాలేదనిపించిన ముద్దుగుమ్మ అను ఇమ్మానియేల్.అయితే వచ్చిన మొదట్లో ఈ అమ్మడు బాగానే అవకాశాలు రాబట్టుకుంది.

TeluguStop.com - Anu Emmanuel Got A Chance In Nikhil Upcoming Projects

<a href=https://telugustop.com/anu-emmanuel-got-a-chance-in-nikhil-upcoming-projects-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

కానీ కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి.అయితే ఇందులో స్టైలిష్ స్టార్ బన్నీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా బోల్తా పడడంతో ప్రస్తుతం అను ఇమ్మానియేల్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది.

TeluguStop.com - పవన్ హీరోయిన్ కి కనీసం నిఖిల్ అయినా బ్రేక్ ఇస్తాడా …-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.అంతేగాక ఈ చిత్రానికి కి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

దీంతో ఈ అమ్మడు తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది.ప్రస్తుతం అను ఇమ్మానియేల్ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో కచ్చితంగా తన నటన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇదేనని అభిప్రాయ పడుతున్నారు కొందరు సినీ విశ్లేషకులు.

.TeluguStop

అయితే అందం, అభినయంతో చక్కగా ఉండేటువంటి అను ఇమ్మానియేల్ ఎందుకో అవకాశాలను దక్కించుకోలేకపోతోంది.అయితే నటన పరంగా కూడా సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న టువంటి అను ఇమ్మానియేల్ ఇలా అవకాశాలు లేకుండా ఖాళీగా గడుపుతుండడంతో ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.అయితే టాలీవుడ్ లో అను ఇమ్మానియేల్ చివరగా అక్కినేని హీరో నాగచైతన్య నటించినటువంటి శైలజ రెడ్డి అల్లుడు అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది.అయితే ఆ తర్వాత ఇక మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.

#AnuEmmanuel #AnuEmmanuel #AnuEmmanuel #AnuEmmanuel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anu Emmanuel Got A Chance In Nikhil Upcoming Projects Related Telugu News,Photos/Pics,Images..