సముద్రపు ఒడ్డులో ఆ నాని బ్యూటీ కొంటె చేష్టలు.. వీడియో వైరల్!

టాలీవుడ్ సినీ నటి అను ఇమాన్యుల్.ఈ ముద్దుగుమ్మ తన నటనతో, అందంతో బాగా ఆకట్టుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో ఈ బ్యూటీ తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగులో పలు సినిమాలలో బాగా నటించింది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Anu Emmanuel Enjoy At Beach-TeluguStop.com

మలయాళ సినిమా ద్వారా బాలనటిగా పరిచయం అయిన అను ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయం అయింది.అంతేకాకుండా 2016 లో నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమా ద్వారా తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.

ఇక ఆ తర్వాత అవకాశాలు సొంతం చేసుకుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సముద్రపు ఒడ్డు లో కొంటె చేష్టలు చేస్తూ వైరల్ గా మారింది.

 Anu Emmanuel Enjoy At Beach-సముద్రపు ఒడ్డులో ఆ నాని బ్యూటీ కొంటె చేష్టలు.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం అను అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహా సముద్రం సినిమా లో బిజీగా ఉంది.ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటి అదితి రావు కూడా నటిస్తుంది.ఇక తాజాగా సముద్రపు ఒడ్డున అను కొంటె చేష్టలు చేస్తున్నట్టు ముఖం పెట్టగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఆ ఫోటో లో ఎంతో క్యూట్ గా ఉంది.ఈ బ్యూటీ ఎప్పుడు ఫోటో షూట్ లతో బిజీగా ఉంటుంది.

ఇక ఆ మధ్య ఓ ఫోటో షేర్ చేయగా.అందులో కూడా సముద్రపు ఒడ్డున తలపై క్యాప్ ధరించుకొని సముద్ర అందాలతో పాటు తన అందాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది.

#Enjoy Beach #Nani #Anu Emmanuel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు