అనుకు ఓ చిన్న ఛాన్స్‌

పవన్‌ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి మరియు అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నాగచైతన్యతో శైలజరెడ్డి అల్లుడు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌.ఈ అమ్మడు చూడ్డానికి చాలా అందంగా చాలా ఆకర్షనీయంగా హీరోయిన్‌ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు ఉంటాయి.

 Anu Emanuel Got The Chance To Telugu Movie-TeluguStop.com

కాని ఈ అమ్మడు ఏదో కారణం వల్ల పెద్దగా సక్సెస్‌ అవ్వలేక పోయింది.చేసిన ప్రతి సినిమా కూడా నిరాశ పర్చుతూనే ఉంది.

దాంతో ఈ అమ్మడికి అసలు ఆఫర్లే లేకుండా పోయాయి.

Telugu Anu Emanuel, Anuemanuel, Bellamkonda, Pawankalyan-Movie

  ప్రస్తుతం తమిళం మరియు ఇతరత్ర భాషల్లో చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది.ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి తెలుగులో మరో ఆఫర్‌ దక్కింది.బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఇప్పటికే నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఆ చిత్రంతో ఈ అమ్మడికి ఛాన్స్‌ దక్కినట్లుగా సమాచారం అందుతోందిస సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో అను ఎమాన్యూల్‌ జాయిన్‌ కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Anu Emanuel, Anuemanuel, Bellamkonda, Pawankalyan-Movie

  పలువురు హీరోయిన్స్‌ కెరీర్‌ ఆరంభంలో అస్సలు ఆకట్టుకోలేక పోయారు.ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని వచ్చిన సినిమాలతో స్టార్‌డం దక్కించుకున్నారు.అలా ఈ అమ్మడు కూడా మళ్లీ టైం కలిసి వచ్చి టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అవుతుందా అనేది చూడాలి.

ఇది కాస్త అతిగా అనిపించినా కూడా అనుమాత్రం చాలా నమ్మకంగా ఉన్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube