అంతకు మించి అని రష్మీ అందాలు ఆరబోసింది..మరి సినిమా హిట్ అయ్యిందా.? స్టోరీ... రివ్యూ.. రేటింగ్!!  

Anthaku Minchi Movie Telugu Review-

Movie Title; Beyond that

Cast & Crew:

Actors: Jai, Rashmi Gautam, Ajay Ghosh, Madhanandan, Harsha, TNR etc

Directed by: Johnny. Producer: Jai, Satish, Padmanabhareddi.

Music: Sunil Kashyap. .

STORY:

Jai and Rashmi pay Rs 5 crores to stay in a house to prove that there are no ghosts. They live together in that house. In this order they fall in love. Romance between the two. There is an evil tiger in the house that is in the desired timeline. Binds no matter where to go. In the end, they know how to get out of the house. .

REVIEW:

Actress Rashmi Gautam is doing an actress as an anchor. Rushdie, who has been in the past with Horror Zoner in the past, has come to the audience with an over-the-scenes comeback. The film is about making the film a big hit with the rush of beauty. Rashmi has been spotted with the media as part of 'Promoting' promotions. Teaser and posters are glamorous to create a hype on the film. But it is not correct to come to the view that these scenes are shortsighted. The scope of the film is 'beyond'. But the film was not too impressive. The story is also a routine.

Plus points:

Rushy glamor.

Twist.

Minus points:

Rasheed was shown to show up but the story and the story did not take care of properly.

Final Verdict:

"Rasmey" shouted "beyond" to see the title as never before. What's missing in the film except Rushmi expose?

Rating: 2/5 ..

..

..

Movie Title; అంతకు మించిCast & Crew:

అంతకు మించి అని రష్మీ అందాలు ఆరబోసింది..మరి సినిమా హిట్ అయ్యిందా.? స్టోరీ... రివ్యూ.. రేటింగ్!!-Anthaku Minchi Movie Telugu Review

STORY:దయ్యాలు లేవు అని నిరూపించడానికి ఒక ఇంట్లో ఉండటానికి జై, రష్మీ లకు 5 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. ఆ ఇంట్లో వారిద్దరూ కలిసి జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు.

ఇద్దరి మధ్య రొమాన్స్. అంతబాగానే ఉంది అనుకున్న టైములో వాళ్ళ పై ఆ ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావం చూపిస్తుంది. ఎక్కడికి కదలనివ్వకుండా బంధిస్తుంది..

చివరికి వారు ఆ ఇంటి నుండి ఎలా బయటపడ్డారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే!

REVIEW:యాంక‌ర్ గా అవ‌తార‌మెత్తి అడ‌పా ద‌డ‌పా హీరోయిన్ గా చేస్తున్న న‌టి ర‌ష్మీ గౌత‌మ్. గ‌తంలోనూ హ‌ర్ర‌ర్ జోన‌ర్లో వ‌చ్చిన నెక్ట్స్ నువ్వేలో న‌టించిన ర‌ష్మీ, మ‌రోసారి అలాంటి జోన‌ర్ లో వ‌స్తున్న అంత‌కు మించి మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌ష్మీ అందాల ఆర‌బోత‌పైనే ఎక్కువ ఆశ‌లు పెట్టుకుని సినిమా తెర‌కెక్కించారా అనేలా ఉంది ఈ సినిమా. ‘అంతకు మించి’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు రష్మి.

‘సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు టీజర్, పోస్టర్స్‌ను గ్లామరస్‌గా చూపించారు. అయితే వీటిని చూసి ఈ సినిమాలో శృతిమించిన సన్నివేశాలు ఉంటాయనే అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. నటనకు స్కోప్ ఉన్న సినిమా ‘అంతకు మించి’ అని చెప్పింది...

కానీ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ కూడా రొటీన్ గా నే ఉంది.

Plus points:రష్మీ గ్లామర్

Minus points:రష్మీ ని చూపించడంపైనే ద్రుష్టి పెట్టారు కానీ కథ, కథనంను పట్టించుకోలేదు సరిగా.Final Verdict:టైటిల్ కి తగ్గట్టుగానే ఇంతకముందు చూడని విధంగా “అంతకు మించి” అందాలు ఆరబోసింది “రష్మీ”. రష్మీ ఎక్సపోసింగ్ తప్ప సినిమాలో పెద్దగా ఏం లేదు.

Rating: 2 / 5