ఈ మన్మథుడు చిత్రం హీరోయిన్ మీకు గుర్తుందా… ? ఇప్పుడు ఏం  చేస్తుందంటే….   

Anshu Ambani, telugu heroine, MAnmadhudu, Raghavendra, Tollywood heroine, Real life news - Telugu Anshu Ambani, Manmadhudu, Raghavendra, Real Life News, Telugu Heroine, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు కే. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన “మన్మధుడు” చిత్రంలో అక్కినేని నాగార్జునను “అభి ఇక్కడ ఇంత మంది ఉండగా నేను మాత్రమే నీకు ఎందుకు నచ్చాను.?” అంటూ తన ముద్దు ముద్దు డైలాగులతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన హీరోయిన్ “అన్షు అంబానీ” గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది రెండు చిత్రాలే అయినప్పటికీ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.

 Anshu Ambani Telugu Heroine Manmadhudu

అయితే ఆ మధ్య ఏమైందో ఏమో గాని హీరోయిన్ అన్షు అంబానీ సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

దీంతో అన్షు సచిన్ అనే అమెరికాకు చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది.

ఈ మన్మథుడు చిత్రం హీరోయిన్ మీకు గుర్తుందా… ఇప్పుడు ఏం  చేస్తుందంటే…. -Latest News-Telugu Tollywood Photo Image

అనంతరం దుస్తులకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని చేస్తూ ప్రస్తుతం కోట్లలో లాభాలను అర్జిస్తోంది.అయితే సినిమాల్లోకి రాకముందు అన్షు అంబానీ మోడలింగ్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలలో పని చేసింది.

ఈ అనుభవం తన పెళ్లయిన తర్వాత దుస్తుల వ్యాపారాన్ని పెంచుకునేందుకు మరియు పోటీ రంగంలో నిలబడి తట్టుకునేందుకు బాగా ఉపయోగించుకుంది.అలాగే అన్షు అంబానీ కి ఒక పాప కూడా ఉంది.

ప్రస్తుతం అన్షు ఒక పక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ మరోపక్క తన వ్యాపార బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోనే లండన్ లో సెటిల్ అయింది.

దీన్ని బట్టి చూస్తే అన్షు అంబానీ మళ్లీ  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు బొత్తిగా కనబడడం లేదు.

అయితే అన్షు అంబానీ హీరోయిన్ గా మూడు చిత్రాల్లో నటించింది.ఇందులో ఈ అమ్మడు నటించిన రెండు తెలుగు చిత్రాలు కింగ్ నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు, యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే గాక మంచి గుర్తింపును కూడా తెచ్చాయి.

Anshu Ambani Telugu Heroine Manmadhudu

Leading director in Telugu K.Akkineni Nagarjuna in Vijay Bhaskar directed "Manmadhudu".Akkineni Nagarjuna in Vijay Bhaskar directed "Manmadhudu".No one in the Telugu film industry is unaware of the heroine "Anshu Ambani" who captivated the Telugu audience with her kissing dialogues.

 Anshu Ambani Telugu Heroine Manmadhudu

Although the seller has acted in only two films in Telugu, it has gained a lot of fans.However, heroine Anshu Ambani has not been able to continue as a heroine in the film industry for a long time.
With this, Anshu married Sachin, a famous American businessman.Afterwards doing business related to apparel is currently earning profits in crores.

Before coming to the movies, Anshu Ambani worked in modeling and fashion designing.This experience was put to good use to grow the clothing business after her wedding and to stand out in the competitive arena.Also Anshu Ambani has a baby.Anshu is currently settled in London, USA with his family, taking care of his family responsibilities on the one hand and his business responsibilities on the other.
Given this, the chances of Anshu Ambani re-entering the movies are slim.However, Anshu Ambani has acted as the heroine in three films.

ఈ మన్మథుడు చిత్రం హీరోయిన్ మీకు గుర్తుందా… ఇప్పుడు ఏం  చేస్తుందంటే…. -Latest News-Telugu Tollywood Photo Image

Of these, two Telugu films starring Ammadu, Manmadhudu starring King Nagarjuna and Raghavendra starring Young Rebel star Prabhas not only impressed the audience but also brought good recognition.Of these, two Telugu films starring Ammadu, Manmadhudu starring King Nagarjuna and Raghavendra starring Young Rebel star Prabhas not only impressed the audience but also brought good recognition.

#Raghavendra #MAnmadhudu #Anshu Ambani #Real Life News

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anshu Ambani Telugu Heroine Manmadhudu Related Telugu News,Photos/Pics,Images..