సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. తప్పంతా అతనిదేనా?  

Another Twist in Sushant Singh Rajput Death case, Sushanth SIngh Rajput, Drugs case, NCB Officials, Sara Ali Khan, Shraddha Kapoor, Rakul Preet Singh, Deepika Padukone - Telugu Deepika Padukone, Drugs Case, Ncb Officials, Rakul Preet Sighn, Rakul Preet Singh, Rhea Chakraborty, Sara Ali Khan, Sara Alikhan, Shraddha Kapoor, Sushanth Singh Rajput

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మృతి వల్ల వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎన్సీబీ అధికారులు ఈ కేసులో రియా చక్రవర్తి నుంచి సేకరించిన సమాచారం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ లకు సమన్లు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - Another Twist In Sushant Singh Rajput Death Case

ఎన్సీబీ అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎన్సీబీ అధికారులు పలు ప్రశ్నలు అడగగా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారని సమాచారం.

TeluguStop.com - సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. తప్పంతా అతనిదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీపికా డ్రగ్స్ తీసుకోలేదని అధికారులకు చెప్పిందని అంతకు మించి ఆమె నుంచి కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టలేకపోయారని తెలుస్తోంది.అయితే విచారణలో సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ మాత్రం సుశాంత్ డ్రగ్స్ తీసుకునే వాడని.

క్యారవ్యాన్ లో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తమకు తెలుసని చెప్పారు.హీరోయిన్లు విచారణలో సుశాంత్ సింగ్ ఫామ్ హౌజ్ లో ఎక్కువగా పార్టీలు జరిగేవని.

ప్రముఖ సినీ నటులు ఆ పార్టీలకు హాజరయ్యేవారని చెప్పుకొచ్చారు.

సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ సుశాంత్ పైనే ఆరోపణలు చేసి ట్విస్ట్ ఇచ్చారు.

హీరోయిన్లు అందరూ చనిపోయిన సుశాంత్ నే డ్రగ్స్ కేసులో ఇరికిస్తున్నారు.గతంలో రియా సైతం సుశాంత్ తనను, తన సోదరుడిని డ్రగ్స్ కోసం వినియోగించుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా.? హత్య జరిగిందా.? అనే విషయాలను తేల్చకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సారా తనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని.

డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని చెప్పినట్టు సమాచారం.అయితే అధికారులు రకుల్ ప్రీత్, దీపిక, సారా, శ్రద్ధా కపూర్ ఫోన్లను స్వాధీనం చేసుకొని హీరోయిన్లకు ఝలక్ ఇచ్చారు.

#Sara Alikhan #Shraddha Kapoor #NCB Officials #SushanthSingh #Drugs Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Another Twist In Sushant Singh Rajput Death Case Related Telugu News,Photos/Pics,Images..