మా ఎన్నికల్లో మరో ట్విస్ట్..

మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.ప్రతిసారి ఇద్దరు మాత్రమే పోటీ పడే మా ఎన్నికల్లో ఈసారి ఐదుగురు అభ్యర్థులు (ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, CVL నరసింహ రావు ) పోటీ పడుతుండడంతో ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.‘మా’ ఎన్నికల కార్యవర్గం పదవీకాలం పూర్తయింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైన ‘ రెబల్ స్టార్’ కృష్ణంరాజుకు లేఖ రాశారు.2019లో ఎన్నికైన 15 మంది సభ్యులు తమ పదవీ కాలం పూర్తయిందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

 Another Twist In Maa Election-TeluguStop.com
Telugu Another Twist In Maa Election, Cvl Narasimha Rao, Hema, Jeevita Rajasekhar, Maa Election, Manchu Vishnu, Members Of The Executive Committee, Prakash Raj, Rebel Star Krishnaraju-Movie

గతములో రాసిన లేఖకు ఇప్పటివరకు జవాబు లేకపోవడంతో మరోసారి లేఖ రాశామని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తెలిపారు.మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గురువారం సమావేశమై ఎన్నికల నిర్వహణకు చర్చించనున్నారు సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ తో పాటు CVL నరసింహ రావు కూడా ఉన్నారు అయితే వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల  మద్య పధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి.

 Another Twist In Maa Election-మా ఎన్నికల్లో మరో ట్విస్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏకగ్రీవం పై కూడా చర్చ జరుగుతుంది రేపు జరగబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

#Twist Maa #Maa #Prakash Raj #Hema #CVL Simha Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు