ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.బార్గర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది.
కాగా సున్నపురాయిని రవాణా చేస్తున్న గూడ్స్ రైలు అని తెలుస్తోంది.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.కాగా ఇటీవల చోటు చేసుకున్న బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.