పవన్ సినిమాలో సమంత.. ఈ వార్తలో నిజమెంత ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో వెండితెరపై కనిపించారు.అంతేకాదు వరస సినిమాలను ఒప్పుకుంటూ ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

 Another Rumor Of Pawan Ayyappanum Koshiyum Movie-TeluguStop.com

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ మళ్ళీ వెండితెర మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

అంజలి, నివేతా థామస్, అనన్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

 Another Rumor Of Pawan Ayyappanum Koshiyum Movie-పవన్ సినిమాలో సమంత.. ఈ వార్తలో నిజమెంత -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను వాయిదా వేశారు.అయితే పవన్ ఈ సినిమా తో పాటు ”అయ్యప్పనుమ్ కోషియం” అనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా ప్రధాన నటిస్తున్నాడు.

Telugu Another Rumor Of Pawan Ayyappanum Koshiyum Movie, Ayyappanum Koshiyum, Director Sagar K Chandra, Heroine In Pawan Rana Movie, Nithya Menon, Pawan Kalyan, Pawan Movie Update, Rana, Rana Daggubati, Sai Pallavi, Samantha, Tollywood-Movie

ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.అప్పుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసారు.

ఈ సినిమాలో పవన్ కు జోడీగా సాయి పల్లవి నటించబోతుందని ముందునుండి వార్తలు వచ్చాయి.కానీ సాయి పల్లవి డేట్స్ కాళీ లేనందున నిత్యా మీనన్ ను తీసుకున్నారు.

Telugu Another Rumor Of Pawan Ayyappanum Koshiyum Movie, Ayyappanum Koshiyum, Director Sagar K Chandra, Heroine In Pawan Rana Movie, Nithya Menon, Pawan Kalyan, Pawan Movie Update, Rana, Rana Daggubati, Sai Pallavi, Samantha, Tollywood-Movie

దాదాపు నిత్యా మీనన్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.కానీ ఈ మధ్య ఈ సినిమాలో పవన్ కు జోడీగా సమంత నటించబోతున్నట్టు ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి.కానీ ఈ వార్తలో నిజం లేదని తెలుస్తుంది.ఇదంతా కేవలం రూమర్ మాత్రమే అని టాక్.అలా కాదని నిజమైతే మాత్రం నిత్యా ప్లేస్ ను సమంత తో రీప్లేస్ చేశారనే అనుకోవాలి.ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

#Sai Pallavi #Pawan Kalyan #HeroineIn #Rana #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు