ఒక చిన్న కుర్రాడు దొరబాబుని పట్టించాడా....

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎటు చూసినా దొరబాబు గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు.అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు విశాఖపట్టణంలోని ఓ అపార్ట్ మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోయిన విషయమే ఇందుకు కారణం.

 Another Rumor About Jabardasth Dorababu And Paradesi-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి పలు ఆసక్తికర కథనాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో తాజాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లోని హైపర్ ఆది టీం లో నటిస్తున్నటువంటి ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇద్దరు విశాఖపట్టణంలోని అపార్ట్ మెంట్ కి వచ్చారు.

అయితే వీరు వచ్చే సమయంలో పక్కనే ఉన్నటువంటి ఓ కుర్రాడు వీళ్ళ ఇద్దరిని గమనించాడు.అయితే అప్పటికే పోలీసులు పక్కా సమాచారంతో దొరబాబు వచ్చినటువంటి ఇంటికి పక్కనే ఉన్నటువంటి వారు ఇంటిలో జూదం ఆడుతున్నట్లు తెలుసుకొని రైడ్ చేశారు.

అయితే ఈ రైడ్ లో భాగంగా కొందరు జూదరుల అరెస్టు చేయగా అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి కుర్రాడు జబర్దస్త్ లో నటించే పరదేశి, దొరబాబు కూడా అక్కడే ఉన్నట్లు చెప్పడంతో వెంటనే పోలీసులు వారు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇలా  వ్యభిచారం నిర్వహిస్తూ దొరికిపోయారు.దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు.

అయితే అక్కడే ఆ సమయంలో అక్కడున్నటివంటి చిన్న కుర్రాడు చెప్పిందనువల్లే  దొరబాబు పరదేశీలు దొరికిపోయారని లేకపోతే దొరికేవారు కాదని పలువురు చర్చించుకుంటున్నారు.

Telugu Rumorjabardasth, Dorababu, Jabardasth, Paradesi-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ వ్యభిచారం కేసులో దొరికిపోయిన టువంటి దొరబాబు కి తన భార్య అండగా నిలుస్తోంది.అంతేగాక తన భర్త ఎటువంటి తప్పు చేయలేదని బలంగా నమ్ముతోంది.అయితే జబర్దస్త్ షో నిర్వాహకులు మాత్రం కొంత కాలం పాటు దొరబాబు పరదేశులను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube