మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. సౌత్ లో నెంబర్ 1..!

Another Record In Mahesh Accounts Twitter Followers

సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ నిలిచింది.మహేష్ ట్విట్టర్ ఖాతా 12 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది.

 Another Record In Mahesh Accounts Twitter Followers-TeluguStop.com

సౌత్ సినీ ఇండస్ట్రీలో ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ మాత్రమే.తెలుగు సినిమాలే చేస్తున్నా మహేష్ అంటే నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ ఏర్పడింది.

తమిళంలో కూడా మహేష్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.డైరెక్ట్ గా కన్నా మహేష్ సినిమాలు అక్కడ బాగా రీమేక్ అయ్యాయి.

 Another Record In Mahesh Accounts Twitter Followers-మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. సౌత్ లో నెంబర్ 1..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ విధంగా మహేష్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.

ఘట్టమనేని నట వారసుడిగా మహేష్ తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

రాజకుమారుడు టు రాబోతున్న సర్కారు వారి పాట వరకు తన సినిమాలతో ఆడియెన్స్ ను అలరించడమే కాకుండా రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు మహేష్.ఇక ట్విట్టర్ లో 12 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ మరోసారి తన స్టామినా ఏంటన్నది చూపించాడు.మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ముగింపు దశలో ఉంది.2022 ఏప్రిల్ 1న ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మిగతా ఏ హీరో కూడా దరిదాపుల్లో కూడా లేని విధంగా మహేష్ ట్విట్టర్ ఫాలోయింగ్ ఉంది.మహేష్ తర్వాత తమిళ హీరో ధనుష్ కి 10 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు.

#Mahesh #Followers #Mahesh #Mahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube