జస్ట్ ఆర్డినరి ఎంటర్టైన్మెంట్స్ నుండి మరో కొత్త కాన్సెప్ట్ చిత్రం

జస్ట్ ఆర్డినరి బ్యానర్ లో అనసూయ , విరాజ్ అశ్విన్ నటించిన థాంక్యూ బ్రదర్ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది.ఇప్పుడు అదే బ్యానర్ లో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెండో సినిమా రాబోతోంది.

 Another New Concept Film From Just Ordinary Entertainments, Just Ordinary Entertainments , New Concept , Ramesh Raparthi , Thank You Brother , Ansauya, Virat Ashwin , Sarath Chandra Reddy, Tarak Nath Bommireddy-TeluguStop.com

జస్ట్ ఆర్డినరి బ్యానర్ పై రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.

ఇదివరుకే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో నటించిన నటీనటుల వివరాలు త్వరలో చిత్ర బృందం తెలియజేయనుంది.

భవిష్యత్తులో మరిన్ని కొత్త కాన్సెప్ట్ లతో జస్ట్ ఆర్డినరి ఎంటర్టైన్మెంట్ సినిమాలు నిర్మించనుంది.

Another New Concept Film From Just Ordinary Entertainments, Just Ordinary Entertainments , New Concept , Ramesh Raparthi , Thank You Brother , Ansauya, Virat Ashwin , Sarath Chandra Reddy, Tarak Nath Bommireddy - Telugu Ansauya, Ordinary, Concept, Ramesh Rahi, Sarathchandra, Brother, Tollywood, Virat Ashwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube