సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ

Another Letter From MLC Kavitha To CBI

సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు.సీబీఐ వెబ్ సైట్ లో ఉంచిన ఎఫ్ఐఆర్ ను పరిశీలించినట్లు తెలిపారు.

 Another Letter From Mlc Kavitha To Cbi-TeluguStop.com

ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదన్నారు.ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రేపు వివరణ ఇవ్వలేనని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఏ రోజు వివరణ తీసుకుంటారో ఖరారు చేయాలని సీబీఐను కవిత లేఖలో కోరారు.తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినన్న ఆమె దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube