నడక మార్గంలో మరో చిరుత కలకలం

తిరుమల: నడక మార్గంలో మరో చిరుత కలకలం. గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరో చిరుత ప్రత్యక్షం.

 Another Leopard Spotted In Tirumala, Leopard Spotted ,tirumala, Leopard, Tirupa-TeluguStop.com

భక్తులు కేకలు వేయడంతో పరుగులు తీసిన చిరుత.

నడకదారిలో భయం భయంగా నడక సాగిస్తున్న భక్తులు.

అలిపిరి నడక మార్గంలో చిరుతను బంధించి ఊపిరి పీల్చుకున్న టీటీడీ అధికారులు.మరో చిరుత భక్తులకు కనిపించడంతో.

అయోమయంలో పడ్డ అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube