విప్రో మరో కీలక నిర్ణయం.. ఈనెల 10 నుంచి హైబ్రిడ్ విధానం

భారత ఐటీ దిగ్గజ సంస్థ విప్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులప వేటు వేసింది.

 Another Key Decision Of Wipro.. Hybrid Policy From 10th Of This Month-TeluguStop.com

తాజాగా ఈనెల 10 నుంచి హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ఉద్యోగుల‌కు మెయిల్ ద్వారా తెలియ‌జేసింది.

అయితే, ఈ నిర్ణ‌యంపై విప్రో ఉద్యోగులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.హైబ్రిడ్ ప‌ని విధానం ప్ర‌కారం ఉద్యోగులు వారానికి 8 రోజుల పాటు కార్యాలయానికి వ‌చ్చి ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఈ విధానంలో త‌మ ఉద్యోగులంతా క‌నీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల‌ని విప్రో తెలిపింది.ఉద్యోగుల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పే దిశ‌గానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube