మహేష్ బాబు వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి బయటకు తెలిసేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమా లో దర్శకుడు పరశురాం ఈ సినిమాలో మరో హీరోయిన్ ను ప్లాన్ చేశాడు.ఈ సినిమాలో దర్శకుడు కొన్ని మార్పులు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి హీరోయిన్ ను వెతుకుతున్నాడు.ఈ కథ లో కొత్త మలుపు కోసం ఓ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నాడు.
ఇక ఈ సినిమా చాలా రోజుల నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగగా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని మరో కొన్ని సన్నివేశాల కోసం గోవాకు బయలుదేరారు.
ఇక ఈ సినిమాలో ఇదివరకే ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.
ఇక కొన్ని లీకుల విడుదల కొన్ని ఫోటోలు బయటకు రాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మరో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేల్ల ను ఐటెం సాంగులో ఎంపిక చేశారట.
ఈ సినిమా గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈ షూటింగ్ జోరుగా సాగుతోంది.

దుబాయ్ లో షూటింగ్ జరిగిన సమయంలో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు పంచుకునేవాడు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
.