కీలక ప్రకటన చేసిన భారత్ బయోటెక్.. కోవాగ్జిన్‌ విషయంలో మరో గుడ్ న్యూస్.. !  

bharat biotech, covaxin, britian, corona virus, bharat biotech good news about covaxin - Telugu Bharat Biotech, Bharat Biotech Good News About Covaxin, Britian, Corona Virus, Covaxin

దేశంలో గత పది రోజుల క్రితం మొదలైన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది.కొత్తలో ఈ వ్యాక్సిన్ పై కొన్ని అనుమానాలను వెలిబుచ్చిన, ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా కోవిడ్ 19 వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుంది.

TeluguStop.com - Another Good News About Corona Virus Covaxin Vaccine

కాగా కోవాగ్జిన్‌ డోసులను దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు.

ఓ వైపు ఈ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుండగానే, కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది.

TeluguStop.com - కీలక ప్రకటన చేసిన భారత్ బయోటెక్.. కోవాగ్జిన్‌ విషయంలో మరో గుడ్ న్యూస్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిన కొత్త రకం కరోనా వైరస్ అయిన యూకే కరోనా వెరియంట్‌పై తమ టీకా సమర్థవంతంగా పని చేస్తున్నట్టు పేర్కొంది.

ఇకపోతే చైనా లోని వూహాన్ నుండి వ్యాపించిన కరోనా వైరస్ కంటే బ్రిటన్‌లో కనుగొన్న కొత్త రకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా విస్తరిస్తుందని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది తప్ప అంతగా ప్రాణాపాయం లేదని అభిప్రాయపడుతున్నారట.

ఇక కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొత్త రకం కరోనా వైరస్‌ను విజయవంతంగా నిలువరిస్తోందని భారత్ బయోటెక్ వెల్లడించడం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచినట్లు అయిందని అనుకుంటున్నారట.

#Corona Virus #Covaxin #BharatBiotech #Britian #Bharat Biotech

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు