తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని పట్టిన శని.. మరో వికెట్ అవుట్..- Another Big Shock To The Telangana

Telangana, Congress, Harsha Vardhan Reddy, resignation, Congress Leaders Harsha Vardhan Reddy Resigned - Telugu Congress, Congress Leaders Harsha Vardhan Reddy Resigned, Harsha Vardhan Reddy, Harshavardhan Reddy, Resignation, Telangana

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం ఒక వైపు ప్రయత్నాలు జరుగుతుండగా, మరో వైపు ఆ పార్టీకి ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి.ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం పార్టీని వీడగా, మరోనాయకుడు టీ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.

 Another Big Shock To The Telangana-TeluguStop.com

దీన్ని బట్టి చూస్తే టీ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం ఇప్పట్లో ఆగెలా లేదని అనుకుంటున్నారట.

ఇకపోతే తాజాగా తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి హర్షవర్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు.

 Another Big Shock To The Telangana-తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని పట్టిన శని.. మరో వికెట్ అవుట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్​ ఆశించి భంగపడిన హర్షవర్ధన్​రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారట.అయితే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని హర్షవర్ధన్‌రెడ్డి అనుకున్నారు.

అయితే అధిష్టానం మాత్రం చిన్నారెడ్డికి గ్రీన్ సిగ్నలిచ్చింది.దీంతో హైదరాబాద్‌ స్థానంపై ఆశలు పెట్టుకున్న హర్షవర్ధన్‌రెడ్డి రెబెల్‌గా బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నరట.

ఇక పార్టీ నేతలు వద్దని వారించినా ఆయన పోటీకే మొగ్గు చూపారని సమాచారం.ఇకపోతే పార్టీలో ఇలా అసంతృప్తుల సెగలు రగులుతుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇంకెన్ని వింతలు జరుగుతాయో అని అనుకుంటున్నారట.

#CongressLeaders #Resignation #HarshaVardhan #Congress #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు