కృతి శెట్టి పేరుతో ఇండస్ట్రీలో మరో బ్యూటీ... ఆమెవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ బ్యూటీస్ లో ఉన్న హీరోయిన్ ల పేర్లు చెప్పాల్సి వస్తే అందులో మొదటి వరుసలో ఉండే పేరు కృతి శెట్టి.తన అంద చందాలతో కుర్రకారును మత్తెక్కిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

 Another Beauty In The Industry By The Name Of Krithi Shetty , Actress Krithi She-TeluguStop.com

ఇప్పుడు కృతి శెట్టికి ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.అయితే సినీ ఇండస్ట్రీ ఒకరి పేరు పోలిన పేర్లు ఉన్న నటీనటులు చాలా మంది ఉంటారు.

ఆ విషయం మొదట్లో తెలుసుకుంటే పేరు మార్పు చేసుకుంటే దీర్ఘ కాలంగా ఇబ్బంది ఉండదు.ఉదాహరణకు తీసుకుంటే కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ.

కాని అప్పటికే ఇండస్ట్రీలో అలియా పేరుతో అలియా భట్ ఉండడంతో తన పేరును కియారాగా మార్చుకుంది.అయితే కృతి శెట్టి అని గూగుల్ లో టైప్ చేస్తే మరో హీరోయిన్ ఫోటోలు కూడా వస్తున్నాయట.

అయితే తమిళంలో కూడా కృతి శెట్టి పేరుతో ఉందని, అయితే ఆమె పేరును తరువాత అద్వయిత అని పేరు మార్చుకుందట.కాని మరల కృతి శెట్టి పేరుతోనే కొనసాగింది.

దీంతో కృతి అభిమానులు అసలు కృతి ఎవరో తెలియక కన్ఫ్యూజ్ అవుతతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube