మరో బ్యానర్ సిద్ధం చేస్తున్న యువి..!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరు తెచ్చుకున్న యువి క్రియేషన్స్ వారు స్టార్ సినిమాలతో పాటుగా లో బడ్జెట్ సినిమాలను చేసేందుకు యువి క్రియేషన్స్ 2 బ్యానర్ స్థాపించారు.వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించే ఈ సినిమాలు ఈ రెండు బ్యానర్ లలో రానున్నాయి.

 Another Banner From Uv Creations Producer Vamsy Uv Creations, Producer Vamsi, Uv Creations2, Pramod-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా ఈ బ్యానర్ లోని ఒక నిర్మాత అయిన వంశీ మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.యువి 1, 2 బ్యానర్ లతో పాటుగా మరో సొంత బ్యానర్ వంశీ పెడుతున్నట్టు టాక్.

బ్యానర్ లో కంప్లీట్ గా ప్రయోగాత్మక సినిమాలు చేస్తారని తెలుస్తుంది.ఇప్పటికే ఈ బ్యానర్ కి సంబందించిన వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. నిర్మాత వంశీ వేరు కుంపటికి కేవలం తన టేస్ట్ ఉన్న సినిమాలను నిర్మించాలనే కారణమే అని అంటున్నారు.మొత్తానికి యువి నిర్మాతల నుండి మరో బ్యానర్ రావడం ఇండస్ట్రీకి మంచి విషయమే అని చెప్పొచ్చు.

 Another Banner From UV Creations Producer Vamsy UV Creations, Producer Vamsi, UV Creations2, Pramod-మరో బ్యానర్ సిద్ధం చేస్తున్న యువి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాధే శ్యాం సినిమా నిర్మించిన యువి క్రియేషన్స్ తమ నెక్స్ట్ సినిమా శర్వానంద్ తో చేస్తారని తెలుస్తుంది.ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube