కోనసీమ జిల్లాలో మాజీమంత్రి పిల్లి సుభాష్ రాజకీయ వారసుడి ప్రకటన..!

కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది.

మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన రాజకీయ వారసుడిగా పిల్లి సూర్య ప్రకాశ్ ను ప్రకటించారు.

ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అవినీతి లేకుండా రాజకీయాలు చేస్తానని కొడుకుతో ప్రమాణం చేయించారు.నీతి నిజాయితీల మీదనే రాజకీయాలు చేయాలని సూచించారు.

తన రాజకీయ జీవితంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలది చాలా ముఖ్యమైన పాత్ర అని తెలిపారు.ఈ క్రమంలోనే రామచంద్రాపురంలో అనుచరులతో సమావేశమైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

Latest Yadadri Bhuvanagiri News