ప్రతి గురువారం యాచకులకు అన్నదానం ఎక్కడంటే.. !

ఎండిపోతున్న డొక్కకు తెలుసు ఆకలి విలువ.పరిస్థితుల వేడికి పేగులన్ని మాడిపోతుంటే వచ్చే అరుపును అడుగు ఆకలి విలువ.

 Ismail From Manciryala Annadanam For Beggars Every Thursday, Mancherial, Bellamp-TeluguStop.com

వేదన చితుకుల పొయ్యి చిటపటలాడుతుంటే దాని ఎదురుగా కూర్చున్న యాచకులను అడుగు ఆకలి విలువ.అందుకే కావచ్చూ దేవుడు ఆకలికి కులం, మతం పెట్టలేదు.

పేద ధనిక అనే వ్యత్యాసం చూపలేదు.ఎవరు నేర్పకుండా నేర్చుకునే భాష అమ్మా అయితే.

ఎవరు చెప్పకుండానే కలిగేది ఆకలి.అందుకే ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం.

ఇక నేడు సమాజంలో ఎవరి ఆకలో నేను ఎందుకు తీర్చాలి అని అనుకునే వారున్నారు.ఎదుటి వారి ఆకలి నా ఆకలి కాదా అని భావించి అన్నదానం చేసే వారు ఉన్నారు.

ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.

Telugu Annadanam, Beggars, Bellampalli, Thursday, Ismail, Mancherial, Donate-Lat

ఇకపోతే మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి తెలంగాణ బేకరీ ఆధ్వర్యంలో యాచకులకు ప్రతి గురువారం రోజున అన్నదానం చేస్తున్నాడు ఇస్మాయిల్ అనే వ్యక్తి.మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని ఎరిగిన ఇస్మాయిల్ యాచకులకు అన్నం పెట్టడం లో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు అని, అందరం బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అని భావించడం అతని మంచితనానికి నిదర్శనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube