ఈ క్యూట్ పిల్ల ఎవరో చెప్పుకోండి చూద్దాం!  

Actress Anjali Slim Look Goes Viral,anjali, puzzle photo, sithamma vakitlo sirimalle chettu, journey, nishabdam - Telugu Actress Anjali Slim Look Goes Viral, Anjali, Journey, Nishabdam, Puzzle Photo, Sithamma Vakitlo Sirimalle Chettu

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయ్ ఎవరో గుర్తుపట్టారా? ఆమెనండి నటి అంజలి.ఈమె ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Anjali Slim Photo Shakes Internet

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

మన తెలుగు అమ్మాయ్ అయినప్పటికి ప్రారంభంలో ఒక సినిమాకు అవకాశం ఇచ్చినప్పటికి మళ్లీ సినిమాల్లో లేకుండా కెరీర్ కి చెక్ పెట్టాలనుకుంది తెలుగు ఇండస్ట్రీ.

TeluguStop.com - ఈ క్యూట్ పిల్ల ఎవరో చెప్పుకోండి చూద్దాం-Gossips-Telugu Tollywood Photo Image

కానీ అంజలి తెలివైనా అమ్మాయి అవ్వడంతో పక్క ఇండస్ట్రీలోకి వెళ్లి మరి అక్కడ మంచి పేరు సంపాదించింది.

వరుస హిట్ సినిమాలతో తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇక అలానే అప్పట్లో జర్నీ సినిమాతో తెలుగు, తమిళ్ రెండు చోట్లా సూపర్ హిట్ కొట్టి మళ్లీ తెలుగులోకి అడుగుపెట్టింది.

తెలుగులో వరుస సినిమాలు తీసి ప్రేక్షకులకు అంజలి బాగా దగ్గరయింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.మున్నా తారామణి సినిమలో నటించిన ఈ బ్యూటీ చాలా లావుగా ఉండేది.2016, 2017 వచ్చిన సినిమాల్లో చాలా లావుగా ఉంది.ఈ బ్యూటీ ఇక సినిమాల్లో రావడం కష్టమే అనుకున్నారు.

కానీ ఈ బ్యూటీ ఉన్నట్టుండి చాలా సన్నగా అయిపోయింది.పైన చూసిన ఫోటోలు మీరు ఆమె టీనేజ్ లో తీసుకున్నవి అనుకుంటే పప్పులోకి కాలు వేసినట్టే.

ఆమె ఇప్పుడు ఇటీవల తీసుకున్న ఫోటోలు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయ్.చాలా అంటే చాలా సన్నగా అయ్యి నెటిజెన్ల చూపును తన వైపు తిప్పుకుంది.అందంకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది అంజలి.ఇక ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా విడుదల అవ్వాల్సి ఉంది.

మరి ఈ బ్యూటీ కి ఇంకొన్నాళ్ళు సినిమాల్లో కొనసాగుతుందా? లేక పెళ్లి చేసుకుంటుందా? అనేది చూడాలి.

#SithammaVakitlo #ActressAnjali #Anjali #Nishabdam #Journey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anjali Slim Photo Shakes Internet Related Telugu News,Photos/Pics,Images..