సమంత గురించి సంచలన విషయం బయటపెట్టిన అంజలి..!

అంజలి.మన తెలుగు అమ్మాయి అయినా మొదట ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు ఏం రాలేదు.

 Anjali Sensational Comments On Samantha, Svsc,anjali, Samantha, Interview-TeluguStop.com

తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు సాధించి తన సత్తా ఏంటో చూపించింది.షాపింగ్ మాల్ సినిమాతో మంచినటిగా పేరొందింది.

ఆతర్వాత జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి అద్భుతమైన చిత్రాలలో అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

అలాంటి నటి ఇప్పుడు సమంత గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.

ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అంజలికి యాంకర్ వివిధ ప్రశ్నలు వేశాడు.అందులో ఒకటి.

సమంతకు మీకు విభేదాలు ఉన్నాయట కదా! గోడలు పడ్డారట కదా! అని అడగగా.అంజలి ఆ విషయానికి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంజలి మాట్లాడుతూ.ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమాలో చేస్తే ఒకప్పుడు గొడవలు పడేవారు కానీ.ఇప్పుడు అలాంటి గొడవలు ఏమి లేవు.ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కలిసి చేస్తే ఫ్రెండ్స్ అయిపోతారు కానీ గొడవలు పడరు.

నాకు సమంతకు ఎలాంటి గొడవలు లేవు మేము ఇద్దరం చాలా క్లోజ్ అంటూ అంజలి చెప్పుకొచ్చింది.ఆమె ఎవరితోను వివాదం పెట్టుకోదు అని కూడా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube