తెలుగు అమ్మాయి అంజలి సినిమాల్లో ఇన్ని కోట్ల ఆస్థి సంపాదించిందా .. ?

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు.కానీ.

 Anjali Properties Which Are Gained In Movies, Anjali, Anjali Properties, Gained-TeluguStop.com

రచ్చ గెలిచి ఇంట గెలిచింది హాట్ హీరోయిన్ అంజలి.పుట్టింది తెలుగు నేల మీదే అయినా.

తన అద్భుత నటనతో తమిళ గడ్డపై సత్తా చాటింది ఈ బొద్దుగుమ్మ.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు జనాలను అమితంగా ఆకట్టుకుంది ఈ అమ్మడు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోనూ నటించింది.వకీల్ సాబ్ చిత్రంలో కీ రోల్ ప్లే చేసింది.

తన నటనతో శభాష్ అనిపించుకుంది.

అంజలి.1987జూన్ 16న తూర్పు గోదావరి జిల్లా రాజోలులో పుట్టింది.ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు.

నిజానికి అంజలి అసలు పేరు బాలా త్రిపుర సుందరి.అంతేకాదు.

అంజలి, బాల అనే ముద్దు పేర్లు కూడా ఉన్నాయి.సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత అంజలి గానే గుర్తింపు పొందింది ఈ తెలుగమ్మాయి.

రాజోలులోనే స్కూల్ చదువు పూర్తి చేసింద.చెన్నైలో కాలేజీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది.2006లో సినిమా రంగంలోకిఅడుగు పెట్టింది.ఫోటో అనే సినిమాతో తెరంగేట్రం చేసింది.

అనంతరం జర్నీ, సింగం-2, శంకరాభరణం, బలుపు, సరైనోడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సహా పలు సినిమాల్లో నటించింది.తాజాగా వకీల్ సాబ్ సినిమాలోనూ నటించి మంచి విజయాన్ని అందుకుంది.

Telugu Anjali Assets, Anjali, Kollywoo, Pawan Kalyan, Tollywood, Vakeel Saab-Mov

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇంకా పెళ్లి కాలేదు.తనతో పాటు జర్నీ సినిమాలో నటించి ఓ తమిళ నటుడితో ఈ అమ్మడు ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.అందులో ఏమాత్రం నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.అటు అంజలి 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉంది.65 కేజీల బరువుంది.తెలుగు, ఎరుపు రంగులంటే ఇష్టపడే అంజలికి.

తెలు, తమిళ, కన్నడ, మలయాళం భాషలపై మంచి పట్టుంది.అందుకే ఆయా సినిమా రంగాల్లో బాగా రాణిస్తుంది.

రజనీ కాంత్, పవన్ కల్యాణ్ ఇష్టమైన హీరోలు.సావిత్రి, శ్రీదేవి నచ్చిన హీరోయిన్లు.

ఈమెకు సుమారు 10 నుంచి 20 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube