త్ర్రీడీలో భయపెడుతున్న అంజలి! తెలుగులో బ్యాక్ బౌన్స్ అవుతుందా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలోకి వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంది.తరువాత మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలకి జోడీగా నటించింది.

 Anjali Movie Lisaa Teaser Release-TeluguStop.com

అయితే మళ్ళీ ఈ భామకి అవకాశాలు తగ్గిపోయాయి.కాని తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఈ భామకి అవకాశాలు భాగానే వస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ సేతుపతికి జోడీగా ఓ సినిమాలో అంజలి నటిస్తుంది.

దీంతో పాటు తెలుగు, తమిళ భాషలో లిసా అనే హర్రర్ కామెడీ సినిమాలో అంజలి మెయిల్ లీడ్ చేస్తుంది.

తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా లిసా టీజర్ రిలీజ్ చేసారు.ఈ సినిమాని రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాలో బెంగాలీ యాక్టర్ మకరంద్ దేశ్ పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాని మొదటి సారి త్రీడీ హర్రర్ మూవీగా ఆవిష్కరించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube